• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వింటర్ సేల్ ఎట్ వన్ఇండియా కూపన్స్: 70శాతం వరకు తగ్గింపు

|

బెంగళూరు/హైదరాబాద్: ఈ శీతాకాలంలో వన్ఇండియా కూపన్స్ మీకు ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థల నుంచి భారీ ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్, రీఛార్జ్, మొదలగువాటిపై భారీ డిస్కౌంట్లను అందుకోండి. ఈ కామర్స్ సంస్థలు అందిస్తున్న ఆఫర్లను ఒక్కసారి గమనించండి.

తెలుసుకోవాల్సిన టాప్-5 ఆఫర్లు:

అమేజాన్: హెల్త్, ఫిట్నెస్ ఉత్పత్తులపై అమేజాన్ 50శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అంతేగాక, అమేజాన్ పే బ్యాలెన్స్ లోడింగ్ ద్వారా 10శాతం అంటే రూ.250వరకు క్యాష్ బ్యాక్ పొందండి. స్మార్ట్‌ఫోన్లు, హెడ్‌ఫోన్లు కొనాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకండి.

Winter Sale At Oneindia Coupons, Upto 70% Discount*

ఫ్లిప్‌కార్ట్: శీతాకాలంలో అవసరమైన వస్తువులు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి. 70శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

పేటీఎం: ఫ్యాషన్ క్లియరెన్స్ సేల్ బిల్ పేమెంట్స్ పై భారీ తగ్గింపు పొందండి. వెంటనే ఆ ఆఫర్లను తెలుసుకోండి.

బుక్ మై షో: బుక్ మై షో బ్యాంక్ బొనాంజాస్ల లేదా వ్యాలెట్ సేవింగ్స్. ఇక్కడ క్లిక్ చేసి మంచి ఆఫర్లను తెలుసుకోండి.

యాత్ర: విమాన ప్రయాణాలు, హోటళ్లు, హాలీడేస్ లేదా కార్యకలాపాలపై అందిస్తున్న యాత్ర ఫ్రీ కూపన్స్.

English summary
Pausing your shopping need seeking comprehensive saving occasions? No more. Now fast forward your online spending with ONEINDIA COUPONS and enjoy the fair and square deals and saving options on the go.ఈ శీతాకాలంలో వన్ఇండియా కూపన్స్ మీకు ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థల నుంచి భారీ ఆఫర్లను అందిస్తోంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X