వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విప్రో ఉద్యోగుల ఖాతాలు హ్యాక్ దర్యాప్తు ప్రారంభించిన కంపెనీ

|
Google Oneindia TeluguNews

ఐటీ దిగ్గజం విప్రో తన ఉద్యోగుల ఖాతాలు హ్యాక్ అయినట్లు ప్రకటించింది. అడ్వాన్స్డ్ ఫిషింగ్ ద్వారా సైబర్ దాడి జరిగినట్లు చెప్పింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని విప్రో స్పష్టం చేసింది. హ్యాకింగ్ ప్రభావాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. దర్యాప్తులో సాయం కోసం ఫోరెన్సిక్ సంస్థను నియమించుకున్నట్లు విప్రో ప్రకటించింది.

<strong>మెట్రో నిర్లక్ష్యం : డోర్‌లో చిక్కుకున్న చీర.. ప్లాట్‌ఫాంపై మహిళను లాక్కెళ్లిన రైలు !</strong>మెట్రో నిర్లక్ష్యం : డోర్‌లో చిక్కుకున్న చీర.. ప్లాట్‌ఫాంపై మహిళను లాక్కెళ్లిన రైలు !

Wipro confirms attack on IT systems

కస్టమర్ల సిస్టమ్స్ లక్ష్యంగా సైబర్ దాడి జరిగిందని విప్రో వెల్లడించింది. అడ్వాన్స్డ్ ఫిషింగ్ క్యాంపెయిన్ కారణంగా తమ నెట్‌వర్క్‌లోని పలువురు ఉద్యోగుల ఖాతాల్లో అసాధారణ కార్యకలాపాలను గుర్తించామని విప్రో చెప్పింది. ఉద్యోగుల అకౌంట్లను హ్యాక్ చేయడం ద్వారా కొందరు క్లయింట్లపై సైబర్ దాడులకు పాల్పడినట్లు కంపెనీ ప్రాథమిక విచారణలో తేలింది. హ్యాకింగ్ నేపథ్యంలో విప్రో కొత్త ప్రైవేట్ ఈమెయిల్ నెట్‌వర్క్ రూపకల్పనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

English summary
Wipro confirmed its IT systems have been attacked and said it has hired a forensic firm, after cybersecurity investigation website KrebsOnSecurity reported that hackers had compromised the IT company’s systems and used them launch attacks on the firm’s clients.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X