వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంపెనీలోని మహిళా ఉద్యోగి అరెస్ట్, ఆగ్రహంతో ఈడీకి నీరవ్ మోడీ లేఖ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు వెళ్లిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి కోపం వచ్చింది. తన కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగి కవితా మంకికర్‌ను సీబీఐ అరెస్టు చేసింది.

నీరవ్ మోసం-పీఎన్‌బీ స్కాం: 'నిధులు లేకపోతే మీ ఆస్తులు అమ్మేయండి'నీరవ్ మోసం-పీఎన్‌బీ స్కాం: 'నిధులు లేకపోతే మీ ఆస్తులు అమ్మేయండి'

నా సంస్థలో పనిచేసే మహిళా ఉద్యోగిని సీబీఐ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని, ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు పూర్తి ఉల్లంఘనేనని, దర్యాప్తు సంస్థలు మహిళా ఉద్యోగి స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోనప్పుడు నా భద్రత గురించే నాకు ఆందోళన ఉందని, దర్యాప్తు ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయవద్దని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చనా సలాయేకు గత నెల 26న నీరవ్ మోడీ లేఖ రాశారు.

Woman employee illegally arrested by CBI, Nirav Modi alleges in letter to ED

కవిత మంకికర్ లాయర్ వాదన ప్రకారం తన క్లయింట్‌ను రాత్రి ఎనిమిది గంటల తర్వాత అరెస్ట్ చేశారని, చట్ట ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఓ మహిళను అరెస్ట్ చేయరాదన్నారు. ఈడీ గత నెల నీరవ్ మోడీకి సమన్లు పంపగా, అతని నుంచి ఈడీకి రెండు లేఖలు వచ్చాయి.

English summary
Diamond trader Nirav Modi, who is at the centre of the Punjab National Bank (PNB) scam running over Rs. 11,000 crore, has alleged that he was right in being concerned about the "unfairness of process", going by the way a woman employee of his firm was arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X