వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాట్ వేసుకుని మార్కెట్‌కు వస్తే రేప్ చేయిస్తా... చెంపదెబ్బలతో వార్నింగ్ ఇచ్చిన మరో మహిళ..!

|
Google Oneindia TeluguNews

మహిళలకు మహిళలే శత్రువులు అంటారు. మహిళల అధునూతన జీవన విధానాన్ని వ్యతిరేకిస్తూ తోటి మహిళలే వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యలంనే ఇటివల ఓ మహిళ పోట్టి బట్టలు వేసుకున్న మహిళలను రేప్ చేయండని పిలుపునిచ్చిన సంఘటన మరకముందే మరో సంఘటన కోల్‌కతాలో జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో పోట్టి బట్టలు వేసుకున్న మహిళపై దాడి చేసి చెప్ప దెబ్బలు కోట్టింది. మరోసారి ఇలాంటీ బట్టలు వేసుకుని వస్తే అత్యాచారం చేయిస్తానని బెదిరించింది. దీంతో సదరు మహిళ పోలీసులకు పిర్యాధు చేసింది.

కోల్‌కతాలోని 25 సంవత్సారాల యువతి జాదవ్‌పూర్ యూనివర్సిటిలో ఎంఫిల్ చదువుతుంది. ఆ విద్యార్థిని షార్ట్ ధరించి దగ్గరలోని మార్కెట్‌కు తనకు కావల్సిన పదార్థాలను తెచ్చుకునేందుకు వెళ్లింది. అయితే ఇది చూసిన మరో మధ్యతరగతి మహిళ ఆమేను తీవ్రంగా మందలించింది. మార్కెట్‌కు షాట్స్ వేసుకువస్తావా అంటూ రెండు సార్లు చెంపదెబ్బలు కొట్టింది. అంతటితో ఆగకుండా మరోసారి ఇలాంటీ బట్టలు వేసుకుని వస్తే అత్యాచారం చేయిస్తానని బెంగాలీ బాషాలో బెదిరింపులకు పాల్పడింది..

woman was threatened with rape by a middle-aged woman for wearing shorts

అయితే మహిళ వ్యాఖ్యలకు షాక్ తిన్న విద్యార్థిని వాటిని ఎదుర్కోనేందుకు సిద్దమైంది. తన బట్టల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ రివర్స్ అయింది. అంతే ఆ మహిళ ఒక్కసారిగా అరుస్తూ ఆమేపై చేయి చేసుకుంది. దీంతో ఆమేను అక్కడి నుండి దూరంగా తీసుకువెళ్లారు అక్కడే ఉన్న స్థానికులు. దీంతో ఆ విద్యార్థిని తోటి విద్యార్ధులతో కలిసి డిప్యూటి కమీషనర్‌కు పిర్యాధు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కేమేరాలను పరీశీలిస్తున్నారు.

English summary
A 25-year-old woman was threatened with rape by a middle-aged unidentified woman for wearing shorts in a market place at the Lord's Crossing in south Kolkata.The victim is pursuing her MPhil at Jadavpur University (JU). Reportedly, the woman slapped twice the victim for dressing inappropriately in a public space.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X