వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం తాగే మహిళల సంఖ్య పెరిగిన రాష్ట్రాల్లో 'ఆంధ్రప్రదేశ్'..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/విజయవాడ: దేశంలో మద్యం సేవిస్తున్న మహిళల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగినట్లుగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్) నివేదికలు చెబుతున్నాయి.

ప్రధానంగా ఢిల్లీలో ఆల్కహాల్ తీసుకుంటున్న మహిళ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు రిపోర్టులో వెల్లడైంది. ఢిల్లీ తర్వాత గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, మిజోరం, మణిపూర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మద్యం సేవిస్తున్న మహిళ సంఖ్య పెరిగినట్లు సర్వేలో తేలింది.

Women alcoholics on the rise in Delhi, and across India

ఢిల్లీలో 2005-06, 2016-17 మధ్య కాలంలో మద్యం సేవించే పురుషుల సంఖ్య తగ్గగా.. మహిళల సంఖ్య పెరగడం గమనార్హం. 0.4శాతం నుంచి 0.7శాతం వరకు వారి సంఖ్య పెరిగింది. మద్యం సేవించే మహిళలంతా ఢిల్లీలో శక్తి అనే గ్రూపుగాను ఏర్పడ్డారు. ఈ గ్రూపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న మహిళా ఆల్కాహాలిక్‌ల కన్నా పెద్దది.

English summary
According to the National Family Health Survey (NFHS), in the decade between 2005-2006 and 2015-2016, the percentage of men and women who consumed alcohol in India and the percentage of the male population in Delhi who consumed alcohol has reduced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X