వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుషుల కంటే మహిళలే ఎక్కువగా అవి వాడుతారు

ఇండియాలో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా స్మార్ట్ పోన్లను ఉపయోగిస్తున్నారని ఓ సర్వే వెల్లడించింది.స్మార్ట్ పోన్లలో ఉన్న అన్ని రకాల అప్లికేషన్లను మహిళలు ఉపయోగిస్తారని ఈ సర్వే తేల్చింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :ఇండియాలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా స్మార్ట్ పోన్లను ఉపయోగిస్తున్నారని తేలింది. పురుషుల కంటే మహిళలే స్మార్ట్ ఫోన్లలో ఉన్న అన్ని రకాల ఆప్లికేషన్లను ఉపయోగిస్తున్నారని తేలింది. ఈ ఫోన్లలో ఉన్న అన్ని రకాల అప్లికేషన్లను ఉపయోగించడంలో స్త్రీలే ముందున్నారని ఓ సర్వే వెల్లడించింది.

ఇండియాలో స్మార్ట్ ఫోన్ల వినియోగంలో పురుషుల కంటే స్త్రీలే ముందున్నారని ఓ సర్వే తేటతెల్లం చేసింది. ఈ సర్వే చెబుతున్న వివరాల ప్రకారంగా పురుషుల కంటే ఎక్కువ మంది మహిళల వద్దే స్మార్ట్ పోన్లు ఉన్నాయని తేలింది.

women in india are more hooked to smartphones compared to men

స్మార్ట్ ఫోన్లలో ఉన్న గేమ్స్ తో పాటు ఇతర అప్లికేషన్లను ఎక్కువగా మహిళలే ఉపయోగిస్తున్నారని సర్వే తేల్చింది. దేశంలో మొబైల్ వినియోగదారులు, స్మార్ట్ పోన్లు, పీచర్ పోన్లను ఏ మేరకు వినియోగిస్తున్నారో తెలుసుకొనేందుకు మొబైల్ మార్కెటింగ్ అసిసోయేషన్ పరిశోధన సంస్థ ఐఎంఆర్ బి సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ వీడియోలు, ఆటల కోసం పురుషుల కంటే మహిళల కంటే రెండు రెట్ల అధికంగా మహిళు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాకుండా పురుషుల కంటే ఫేస్ బుక్ లో సమయాన్ని వెచ్చిస్తారని తెలిపాయి. ప్రతిరోజూ టివీలు, ఇతర మాథ్యమాల కంటే అధికంగా దాదాపు మూడు గంటలపాటు సగటున ప్రతి ఒక్కరూ స్మార్ట్ పోన్ ను వినియోగిస్తారని తేలింది.

English summary
the time spent on smart phones has gone up considerably in the country, surprirssing the time spent on any other media including tv , indian women are now more engaged on smart phones than men, watching youtube and playing games.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X