వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పరీక్ష కేంద్రంలో యువతుల దుస్తుల్ని బహిరంగంగా కత్తిరించారు

|
Google Oneindia TeluguNews

పాట్నా: పోటీ పరీక్ష నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించి హాజరైన యువతుల దుస్తుల్ని కత్తెరలు, బ్లేడ్లతో చింపివేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు.

సంబంధిత పరీక్షా కేంద్రంతోపాటు సూపరింటెండెంట్‌పై జీవితకాలం వేటువేశారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. బీహార్ కంబైన్డ్ ఎంట్రాన్స్ కాంపిటటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డు(బీసీఈసీఈబీ) శనివారం నర్సింగ్ కోర్టు ప్రవేశ పరీక్షను నిర్వహించింది.

Womens Sleeves Snipped Off Before Exam In Bihar As Disciplinary Step

స్లీవ్‌లెస్ దుస్తుల్ని ధరించాలని అభ్యర్థులకు సూచించింది. ముజఫర్‌పూర్ జిల్లాలో పలువురు యువతులు ఫుల్‌స్లీవ్ దుస్తులు ధరించి హాజరయ్యారు. దీంతో పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ఇన్విజిలేటర్లు యువతుల స్లీవ్స్‌ను కత్తిరించారు. ఈ ఘటన‌పై బీహార్ విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.

English summary
Women appearing for a competitive exam in Bihar's Muzaffarpur district were in for a shock when the invigilators snipped off the sleeves of their dresses in "full public view" as a disciplinary measure, an official said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X