• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Social media: మనోడికి 19 ఏళ్లు, 30 మంది అమ్మాయిలతో, బెడ్ రూమ్ లోకి ఆంటీ ఎంట్రీతో సీన్ రివర్స్ !

|

చెన్నై/కడలూరు: సోషల్ మీడియాలో ఎవరు ఫ్రీగా చిక్కుతారా ?, వారితో ఆడుకుందామా అంటూ ఓ యువకుడు అదే పనిగా పెట్టుకుని ఇప్పటి వరకు 30 మందితో గేమ్స్ ఆడుకున్నాడు. ఓ రోజు ఓ అమాయకురాలు ఇన్ స్టాగ్రామ్ లో కామాంధుడికి పరిచయం అయ్యింది. అంతే అమ్మాయి పూర్తి వివరాలు తెలుసుకున్న కామాంధుడు ప్రతిరోజు అమ్మాయి ఇంటికి వెళ్లిపోయి ఆమె ఇంటిలోనే ఎంజాయ్ చేస్తున్నాడు. గ్రహాలు అనుకూలించక బెడ్ రూమ్ లో రాసలీలల్లో ఫుల్ బిజీగా ఉన్న టైమ్ లో తల్లి ఎంట్రీ ఇచ్చింది. అంతే స్థానికులకు విషయం తెలిసి మనోడికి మస్త్ మసాలా, గరమ్ మసాలా అంటూ సినిమా చూపించారు. బడిత పూజ కథ అంతటితో పూర్తి అయిపోవడమే కాకుండా కాట్రాయుడు మరో కొత్త కథ మొదలు కావడంతో అందరూ బిత్తరపోయారు.

Boyfriend: బ్యూటీపార్లర్ ఆంటీ, రోజూ ఎంజాయ్, ఖర్చులకు అడిగినంత డబ్బు, బెడ్ రూమ్ స్కెచ్ తో సంగీత !Boyfriend: బ్యూటీపార్లర్ ఆంటీ, రోజూ ఎంజాయ్, ఖర్చులకు అడిగినంత డబ్బు, బెడ్ రూమ్ స్కెచ్ తో సంగీత !

 మగదిక్కులేని ఫ్యామిలీ

మగదిక్కులేని ఫ్యామిలీ

తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరంలో 40 ఏళ్ల మహిళ రాజరాజేశ్వరి (పేరు మార్చడం జరిగింది), ఆమె 15 ఏళ్ల కుమార్తె నివాసం ఉంటున్నారు. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో ఉద్యోగం చేస్తున్న రాజేశ్వరి కుమార్తెను పోషిస్తున్నది. రాజేశ్వరి కుమార్తె కడలూరులో 10వ తరగతి చదువుతోంది. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కుమార్తెకు ఎలాంటి కష్టం రాకుండా రాజేశ్వరి చూసుకుంటోంది.

స్మార్ట్ ఫోన్..... సోషల్ మీడియాలో టైమ్ పాస్

స్మార్ట్ ఫోన్..... సోషల్ మీడియాలో టైమ్ పాస్


విరుదాచలం సమీపంలోని మహేంద్ర నెల్లూరు ప్రాంతంలో జయకుమార్ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కరోనా దెబ్బతో కాలేజ్ మూసివేయడతో జయకుమార్ నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మొబైల్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో కాలం వెళ్లదీస్తున్నాడు. ఓ రోజు ఇన్ స్టాగ్రామ్ లో రాజేశ్వరి కుమార్తెతో జయకుమార్ కు పరిచయం అయ్యింది. అంతే అప్పటి నుంచి జయకుమార్ ఆ అమ్మాయితో టైమ్ పాస్ చెయ్యడం మొదలుపెట్టాడు.

మనోడికి మంచి చాన్స్ చిక్కింది

మనోడికి మంచి చాన్స్ చిక్కింది

కొన్ని నెలల నుంచి ఇన్ స్టాగ్రామ్ తో పాటు సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటున్న జయకుమార్, యువతికి దగ్గర అయ్యారు. తరువాత అమాయకురాలైన అమ్మాయి ఆమె ఇంటి అడ్రస్ చెప్పింది. ఉదయం తన తల్లి రాజేశ్వరి ఉద్యోగానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుందని ఆమె జయకుమార్ కు పూర్తి సమాచారం ఇచ్చింది. అంతే తనకు మంచి చాన్స్ చిక్కిందని జయకుమార్ ఎగిరిగంత్తేశాడు.

వీడు డిటెక్టీవ్ నారదా టైప్

వీడు డిటెక్టీవ్ నారదా టైప్

అమ్మాయి తల్లి రాజేశ్వరి ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెలుతుంది ? ఎప్పుడు ఇంటికి వెలుతుంది అంటూ డిటెక్టీవ్ నారదా టైపులో పూర్తి సమాచారం సేకరించిన జయకుమార్ ఎలాగైనా అమ్మాయిని అనుభవించాలని డిసైడ్ అయ్యాడు. కొన్ని నెలల నుంచి తల్లి రాజేశ్వరి బయటకు వెళ్లిన తరువాత ఆ అమ్మాయి జయకుమార్ కు ఫోన్ చేసేది. అమ్మాయి ఫోన్ చెయ్యడం ఆలస్యం వెంటనే ఆమె ఇంటిలో వాలిపోతున్న జయకుమార్ ఆమెతో చనువుగా ఉండటం మొదలుపెట్టాడు.

ఏదో జరుగుతోందని పక్కింటి ఆంటీకి అనుమానం

ఏదో జరుగుతోందని పక్కింటి ఆంటీకి అనుమానం

మొదట అమ్మాయి హద్దులు దాటకూడదని జయకుమార్ కు కండీషన్ పెట్టినా తరువాత అతనికి దాసోహం అయ్యింది. ఇలా తల్లి రాజేశ్వరి బయటకు వెళ్లిన తరువాత ఆమె కంట్లో చిక్కకుండా వీళ్లు ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఆడేశారు. తల్లికి తాటి బెల్లం తినిపిస్తున్న ఆమె కూతురు ప్రియుడు జయకుమార్ తో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. అమ్మాయి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్న జయకుమార్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశాడు. రాజేశ్వరి ఫ్రెండ్ ఓ రోజు విషయం గుర్తించి ఏదో జరుగుతోంది అంటూ ఆమెకు అనుమానం వచ్చింది. నీ కుమార్తెతో జాగ్రత్తగా ఉండాలని, ఎవడో ఒకడు మీ ఇంటికి వచ్చి వెలుతున్నాడని ఆమె రాజేశ్వరికి చెప్పడంతో కథ మలుపు తిరిగింది.

 కూతురు స్వర్గంలో తేలుతుంటే తల్లి ఎంట్రీ

కూతురు స్వర్గంలో తేలుతుంటే తల్లి ఎంట్రీ

మద్యాహ్నం రాజేశ్వరి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ సమయంలో జయకుమార్ వాళ్ల ఇంటిలోకి వెళ్లి బెడ్ రూమ్ లో అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ సందర్బంలో రాజేశ్వరి అనుకోకుండా ఇంట్లోకి వెళ్లి బెడ్ రూమ్ తలుపులు తీసింది. బెడ్ రూమ్ లో తన కుమార్తె జయకుమార్ బట్టలు లేకుండా చెయ్యరాని పని చేస్తూ ఇద్దరు స్వర్గంలో తేలుతున్న విషయం గుర్తించిన రాజేశ్వరి షాక్ అయ్యింది. రాజేశ్వరి వచ్చిన విషయం పసిగట్టిన జయకుమార్ వెంటనే అమ్మాయి తల్లి రాజేశ్వరిని బెడ్ రూమ్ లో నుంచి బయటకు తోసేసి లోపల లాక్ చేసుకున్నాడు.

దెబ్బకు దూలతీరిపోయింది

దెబ్బకు దూలతీరిపోయింది


జయకుమార్ పారిపోకుండా ఇంటి బయట తలుపులు లాక్ చేసిన రాజేశ్వరి గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి బెడ్ రూమ్ లోపల తలుపు లాక్ చేసుకోవడంతో ఆ తలుపులు పగలగొట్టి జయకుమార్ ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జయకుమార్ కు బెండ్ తీసి అతని మొబైల్ ఫోన్ పరిశీలించారు. మొబైల్ లో ఇప్పటి వరకు కనీసం 30 మంది అమ్మాయిలతో పరిచయం పెంచుకున్న జయకుమార్ వారితో ఇలాగే ఎంజాయ్ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అమ్మాయిలతో రాసలీలలు సాగిస్తున్న సమయంలో రహస్యంగా మొబైల్ లో వీడియోలు, ఫోటోలు తీస్తున్న జయకుమార్ వాటిని గూగుల్ డ్రైవ్ లో భద్రపరిచాడని పోలీసులు అన్నారు. జయకుమార్ చాలా మంది అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడని, అతన్ని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

English summary
Year Ender 2020: 19 year old youth arrested under posco near Cuddalore in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X