• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Beautiful lady: భర్తకు విడాకులు, ఇంట్లో తెలీకుండా ప్రియుడితో కాపురం, ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం!

|

జైపూర్/ రాజ్ కోట్/గుజరాత్: భర్తతో విడాకులు తీసుకున్న శ్రీమంతుల కుటుంభానికి చెందిన పూనమ్ (26) అనే మహిళ ఇంట్లో తెలీకుండా సీక్రెట్ గా ప్రియుడితో ఏకంగా ఓ ఇంట్లో కాపురం పెట్టింది. తమ సోదరి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం తెలుసుకున్న ఆమె సోదరులు, కుటుంబ సభ్యులు సహనం కోల్పోయారు. పద్దతి మార్చుకోవాలని ఆమెకు చెప్పినా వినడం లేదని కక్షపెంచుకున్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా మనకు పరువు మర్యాద మంటకలిసిపోతోందని సహనం కోల్పోయిన సొంత సోదరులు ఆమెను అతి దారుణంగా హత్య చేశారు.

కిరాయి హంతకులతో కలిసి హత్య చేసిన ఇద్దరు సోదరులు చివరికి సాక్షాలు చిక్కకుండా నాశనం చేసి అప్పుడు కటకాటాల పాలై ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. కేసు నుంచి విముక్తి పొందాలని ప్రయత్నిస్తున్న సోదరులు ఇప్పుడు ఆస్తుల కోసం వాళ్ల కుటుంబ సభ్యుల మీద వాళ్లే మళ్లీ పగ పెంచుకోవడం కలకలం రేపింది.

Khiladi: రాత్రి భర్త, పగలు మరిది, వన్స్ మోర్ తో ఊపేసింది, భర్తకు తెలిస్తే లేపేశాడు, మరియాల్ మస్త్ మజా !Khiladi: రాత్రి భర్త, పగలు మరిది, వన్స్ మోర్ తో ఊపేసింది, భర్తకు తెలిస్తే లేపేశాడు, మరియాల్ మస్త్ మజా !

బిగ్ షాట్ ఫ్యామిలీ

బిగ్ షాట్ ఫ్యామిలీ

గుజరాత్ లోని రాజ్ కోట్ లో బిసువాలా అనే శ్రీమంతుడు నివాసం ఉంటున్నాడు. ఇతను రాజ్ కోట్ లో పేరుమోసిన వ్యాపారవేత్త. ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు బిరేన్ వాలా, రిజ్విర్ అనే ఇద్దరు కుమారులతో పాటు పూనమ్ వాల (29) అనే కుమార్తె ఉంది. రాజ్ కోట్ వ్యాపారి బిసువాల తన కుమార్తె పూనమ్ వాలకు ముంబైలో శ్రీమంతుల కుటుంబంలో ఓ పెళ్లి సంబంధం చూసి 9 సంవత్సరాల క్రితం వివాహం చేశాడు.

సంసారం అటకెక్కింది

సంసారం అటకెక్కింది

గత 9 సంవత్సరాల క్రితం పూనమ్ ముంబైలో భర్తతో కలిసి కాపురం ఉండేది. బిసువాల, ఆయన ఇద్దరు కుమారులు అప్పుడప్పుడు ముంబై వెళ్లి పూనమ్ ను చూసి వచ్చేవారు. కుటుంబ సమస్యలు ఉన్నాయంటూ 2017లో పూనమ్ చట్టపరంగా తన భర్తతో విడాకులు తీసుకుంది. తరువాత ముంబై నుంచి రాజ్ కోట్ చేరుకుని తల్లిదండ్రుల ఇంటిలోనే నివాసం ఉంటున్నది. శ్రీమంతులు కావడంతో పూనమ్ కు ప్రత్యేకంగా కారు తీసిచ్చారు.

మస్త్ మజా చేసిన పూనమ్

మస్త్ మజా చేసిన పూనమ్

పూనమ్ చూడటానికి సినిమా హీరోయిన్ కంటే చాలా అందంగా ఉంటుంది. ఇక పుట్టినప్పటి నుంచి డబ్బులో పెరిగిన పూనమ్ భర్తతో విడాకులు తీసుకున్న తరువాత లెక్కలేనంత డబ్బులు ఖర్చు పెడుతూ పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. ప్రతి రోజు పూనమ్ ఇంటి నుంచి కారులో బయటకు వెలుతోంది.

ప్యామిలీకి తెలీకుండా ప్రియుడితో కాపురం

ప్యామిలీకి తెలీకుండా ప్రియుడితో కాపురం

పూనమ్ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రాజ్ కోట్ లోనే తల్లిదండ్రులు, సోదరులకు తెలీకుండా ఆమె ప్రియుడితో కలిసి ప్రత్యేకంగా ఇంటిని తీసుకుని ప్రతి రోజు పగలు అక్కడే గడపడం మొదలుపెట్టింది. రాత్రి అయ్యే సరికి ఆమె ఇంటికి చేరుకునేదని సమాచారం. డ్రైవర్ ను వెంట తీసుకుని వెళ్లాలని చెప్పినా పూనమ్ మాత్రం ఆమె డ్రైవింగ్ చేసుకుంటూ బయటకు వెళ్లేది. పూనమ్ తన స్నేహితులను కలవడానికి వెలుతోందని కుటుంబ సభ్యులు భావించారు.

రగిలిపోయిన సోదరులు

రగిలిపోయిన సోదరులు

పూనమ్ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోందని ఆమె సోదరులు బిరెన్ వాలా, రాజ్విర్ లకు తెలిసింది. అక్రమ సంబంధం కోసమే తమ సోదరి పూనమ్ అనసరంగా భర్తకు విడాకులు ఇచ్చిందని కక్ష పెంచుకున్నారు. జస్ధాన్ రఘు జిదా, గౌతమ్ వాలా, మహేష్ అనే ముగ్గురితో కలిసి పూనమ్ ను హత్య చెయ్యాలని ప్లాన్ వేశారు. బిరెన్ వాలా, రిజ్వర్ సోదరులు జస్ధాన్ రఘు జిదా, గౌతమ్ వాలా, మహేష్ అనే ముగ్గురితో కలిసి రాజ్ కోట్ లోని రాష్ట్రీయ కళా కేంద్రం సోసైటిలోని సొంత ఇంటిలో పూనమ్ ను కిడ్నాప్ చేశారు.

ఐదు మంది కలిసి ఏం శారంటే?

ఐదు మంది కలిసి ఏం శారంటే?

జస్ధాన్ గ్రామంలోని తమ ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లారు. ఇద్దరు సోదరులు మరో ముగ్గురితో కలిసి పూనమ్ తో బలవంతంగా విషం తాగించారు. ఐదు మంది కలిసి పూనమ్ కాళ్లు, చేతులు గట్టిగా పట్టుకోవడంతో శరీరం మొత్తం విషయం వ్యాపించి ఆమె అక్కడికక్కడే మరణించింది. పూనమ్ అంత్యక్రియలు కూడా అదే ఫాం హౌస్ లో పూర్తి చేసి పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకుండా సాక్షాలు పూర్తిగా నాశనం చేశారు. చాలాకాలం తరువాత పూనమ్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు డీసీబీ (క్రైం బ్రాంచ్) పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోటీశ్వరుడి ఇంటి కథ మళ్లీ మొదటికి

కోటీశ్వరుడి ఇంటి కథ మళ్లీ మొదటికి

రాజ్ కోట్ పోలీసులకు అనుమానం వచ్చి పూనమ్ సోదరులు బిరెన్ వాలా, రిజ్విర్ లను విచారించారు. వారు పొంతనలేని సమాదానం ఇవ్వడంతో డీసీబీ సీనియర్ అధికారి హెచ్ఎం. గాద్వీ రంగంలోకి దిగారు. పూనమ్ చూడటానికి సినిమా హీరోయిన్ లాగా ఉంటుంది. పూనమ్ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకే తాము పరువు హత్య చేశామని ఆమె సోదరులు బిరెన్ వాలా, రిజ్వర్ అంగీకరించారని అప్పట్లో డీసీబీ పోలీసు అధికారి హెచ్ఎం. గాధ్వీ మీడియాకు చెప్పారు.

కొంతకాలం జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన సొంత సోదరులు సంతోషంగానే కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆస్తి పంపకాల కోసం సోదరుల కుటుంబ సభ్యులు మళ్లీ ఒకరి మీద ఒకరు పగ పెంచుకోవడంతో వారి ఇంటి కథ మళ్లీ మొదటికి వచ్చింది.

English summary
Year Ender 2020: The detection of crime branch (DCB) arrested Biraen Vala and his brother Rajvir, sons of a well-known private financier Bisu Vala, for the murder of their sister Poonam (26).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X