• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Boyfriend: బ్యూటీపార్లర్ ఆంటీ, రోజూ ఎంజాయ్, ఖర్చులకు అడిగినంత డబ్బు, బెడ్ రూమ్ స్కెచ్ తో సంగీత !

|

చెన్నై/ తిరుప్పూర్/ మదురై: ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న వివాహిత మహిళ పై ఓ యువకుడు కన్ను వేశాడు., బేకార్ గా తిరుగుతున్న ఆ యువకుడి ఖర్చుల కోసం డబ్బులు ఇస్తున్న ఆ ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోవాలని బ్యూటీ పార్లర్ ఆంటీ నిర్ణయించింది. కామంతో రగిలిపోతున్న ఆ మహిళకు ఆమె ప్రియుడి మీద వ్యామోహం ఎక్కువైయ్యింది. తనను వెంటనే ఎక్కడికైనా పిలుచుకుని వెళ్లిపోవాలని పదేపదే ప్రియుడి మీద ఆ వివాహిత మహిళ ఒత్తిడి చేసింది. వివాహిత మహిళ టార్చర్ ను ఆమె ప్రియుడు తట్టుకోలేకపోయాడు. ఇంట్లోనే ఉంటున్న వివాహిత మహిళను ఆమె ప్రియుడు పక్కాప్లాన్ తో రాసలీలల సమయంలో చాకచక్యంగా లేపేశాడు.

love marriage: ఫస్ట్ నైట్ గడ్డపార దించేసిన భర్త, ఒకే దెబ్బకు భార్య ఫినిష్, బెడ్ రూమ్ లో ఏం జరిగిదంటే !love marriage: ఫస్ట్ నైట్ గడ్డపార దించేసిన భర్త, ఒకే దెబ్బకు భార్య ఫినిష్, బెడ్ రూమ్ లో ఏం జరిగిదంటే !

 సంగీత ఆంటీ సూపర్

సంగీత ఆంటీ సూపర్

తమిళనాడులోని తిరుపూర్ జిల్లా ముత్తుకూరు కొడుముడి ప్రాంతంలో యువరాజ్ (37), సంగీత (34) దంపతులు నివాసం ఉంటున్నారు. యువరాజ్, సంగీత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంగీత కొన్ని సంవత్సరాల నుంచి సొంతంగా బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నది. బ్యూటీపార్లల్ నిర్వహిస్తున్న సంగీత ప్రతిరోజు టిప్ టాప్ గా రెఢీ అయ్యి తిరుగుతుంటుంది.

 సంగీతకు సైట్ కొట్టిన కుర్రాడు

సంగీతకు సైట్ కొట్టిన కుర్రాడు

సంగీత నివాసం ఉంటున్న కొడిముడి ప్రాంతంలోనే వివేక్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పనిపాట లేకుండా వివేక్ బేకార్ గా తిరుగుతున్నాడు. బ్యూటీ పార్లర్ దగ్గరకు వెళ్లి వస్తున్న సంగీతకు వివేక్ కు పరిచయం అయ్యాడు. సింగారించుకుని తిప్పుకుంటూ తిరుగుతున్న సంగీతను వివేక్ వలలో వేసుకున్నాడు. వీరి పరిచయంతో ఇద్దరు చనువుగా ఉన్నారు. అయితే ఓ వర్షం కురిసిన రాత్రి సినిమా స్టోరిలో లాగా సంగీత, వివేక్ పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది.

 సంగీతకు యువరాజ్ వార్నింగ్

సంగీతకు యువరాజ్ వార్నింగ్

సంగీత వ్యవహారం తెలుసుకున్న ఆమె భర్త యువరాజ్ భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. పద్దతి మార్చుకోకపోతే నీకథ, వివేక్ కథ చూస్తానని యువరాజ్ భార్య సంగీతను హెచ్చరించాడు. అయితే సంగీత మాత్రం ఆమె పద్దతి మార్చుకోలేదు. తన భార్య సంగీత విషయం పిల్లలకు తెలిస్తే వారు పెడదోవ పడుతారని, ఈ విషయం పదిమందికి తెలిస్తే మా కుటుంబం పరువు పోతుందని యువరాజ్ ఆవేదన చెందాడు.

 పాత మొగుడు.........సెకండ్ హ్యాండ్ నాకేందుకు ?

పాత మొగుడు.........సెకండ్ హ్యాండ్ నాకేందుకు ?

తన భర్త యువరాజ్ తో పాటు ఇద్దరు పిల్లలను వదిలేసి నీతోపాటు వచ్చేస్తానని, తాను బ్యూటీ పార్లర్ నిర్విహిస్తూ నీకు అవసరాలకు డబ్బులు కూడా ఇస్తానని, తనను పెళ్లి చేసుకోవాలని సంగీత ప్రియుడు వివేక్ కు చెప్పింది. అయితే టైంపాస్ కోసం ఇంత కాలం ఎంజాయ్ చేసిన పిల్లల తల్లిని పెళ్లి చేసుకోవాలా ?. సెకండ్ హ్యాండ్ పెళ్లాం ఏమిటి అంటూ వివేక్ వెనకడుగు వేశాడు. అయితే సంగీత మాత్రం కొన్ని నెలల నుంచి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడు వివేక్ ను వేధింపులకు గురి చెయ్యడం మొదలుపెట్టింది.

 సంగీతను ఇంట్లో కట్టేసిన మొగుడు

సంగీతను ఇంట్లో కట్టేసిన మొగుడు

భార్య సంగీత వ్యవహారం మితిమీరిపోవడంతో భర్త యువరాజ్ ఆమెను ఇంట్లో నుంచి బయటకు వెళ్లనివ్వకుండా చేశాడు. కొన్ని నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్న సంగీత ప్రియుడు వివేక్ ని చూడలేక, అతనితో ఎంజాయ్ చెయ్యలేకపోయింది. పదేపదే ఒత్తిడి చేస్తున్న సంగీతను ఎలాగైనా చంపేయాలని వివేక్ నిర్ణయించాడు. భర్త యువరాజ్ బయటకు వెళ్లడంతో సంగీత ఆమె ప్రియుడు వివేక్ కు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. సంగీత ఇంటికి వెళ్లిన వివేక్ ఆమెతో బెడ్ రూంలో రాసలీలలు సాగించాడు.

 ఎంజాయ్ చేసి స్పాట్ లో చంపేశాడు

ఎంజాయ్ చేసి స్పాట్ లో చంపేశాడు

రాసలీలలు సాగించిన తరువాత సంగీతకు మాయమాటలు చెప్పి ఆమెతో విషం మాత్రలు మింగించాడు. విషం మాత్రలు మింగిన సంగీత బెడ్ రూంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆమె గొంతు నులిమి హత్య చేసిన వివేక్ అక్కడి నుంచి తప్పించుకుని పరారైనాడు. ఇంటికి వచ్చిన భర్త యువరాజ్ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణలో వివేక్, సంగీత అక్రమ సంబంధం విషయాలు బయటకు వచ్చాయి. పెళ్లి చేసుకోవాలని ఎక్కువ ఒత్తిడి చెయ్యడం వలనే తానే సంగీతను హత్య చేశానని వివేక్ అంగీకరించాడు. మొత్తం మీద ప్రియుడి వ్యామోహంలో అతనికి పడక సుఖం ఇచ్చిన కొన్ని నిమిషాల్లోనే సంగీత ఆంటీ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

English summary
Year Ender 2020: Woman killed by her boy friend near Tiruppur in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X