• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Illegal affair: నాకొడుకు చాలాడా, రంకు మొగుడు కావాలా ? అత్త పాము, కోడలు ముంగీసా, అంతే క్లీన్ బౌల్డ్!

|

అహమ్మదాబాద్/ గుజరాత్: ప్రతిరోజూ అత్తా కోడల మద్య చిన్నచిన్న విషయాల్లో తెలుగు టీవీ సీరియల్ టైపులో గంటకోసారి గొడవలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో కోడలు గర్బవతి అయ్యింది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా కోడుకా ? లేక నీ బావా ?, నా కొడుకు సరిపోడా, రంకు మొగుడు కావాలా అంటూ అత్త సూటిపోటి మాటలు మాట్లాడింది. నువ్వు ఏదో పెద్ద పతివ్రతలాగా మాట్లాడుతున్నావు అంటూ కోడలు ఎదురు తిరిగింది. అంతే మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన కోడలు ఇనుప రాడ్ తీసుకుని అత్తను ఒకే దెబ్బకు కొట్టి చంపేసి ఇంట్లోనే తగలబెట్టేయడంతో కలకలం రేపింది.

Khiladi: రాత్రి భర్త, పగలు మరిది, వన్స్ మోర్ తో ఊపేసింది, భర్తకు తెలిస్తే లేపేశాడు, మరియాల్ మస్త్ మజా !Khiladi: రాత్రి భర్త, పగలు మరిది, వన్స్ మోర్ తో ఊపేసింది, భర్తకు తెలిస్తే లేపేశాడు, మరియాల్ మస్త్ మజా !

ఉమ్మడికాపురం

ఉమ్మడికాపురం

రాజస్థాన్ కు చెందిన దీపక్ (32), జైపూర్ కు చెందిన నికితా (29)కి వివాహం అయ్యింది. ఉద్యోగరీత్యా దీపక్ గుజరాత్ లోని అహ్మదాబాద్ చేరుకున్నాడు. దీపక్, నికితా దంపతులతోనే అతని తల్లిదండ్రులు రామ్ నివాస్, రేఖా నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు ఉదయం దీపక్ ఆఫీసుకు వెళ్లి రాత్రి తిరిగి వస్తుంటాడు. నికితా ఉద్యోగం చెయ్యకుండా అత్తామామలు రామ్ నివాస్, రేఖాతో కలిసి ఇంట్లోనే ఉంటున్నది. అయితే మనం నిత్యం చూస్తూ ఉండే టీవీ సీనియల్స్ లో అత్తా, కోడలు ఎలా పోట్లాడుకుంటారో, పెత్తనం కోసం ఎలా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటుంటారో అలాగే నికితా ఆమె అత్త రేఖా చిన్నచిన్న విషయాల్లో గొడవలు పడుతున్నారు.

కోడలి మీద అనుమానం

కోడలి మీద అనుమానం

నికితాకు ఆమె భర్త దీపక్ ఇంతకాలం సర్దిచెబుతూ పెద్దలతో సర్దుకుపోవాలని చెబుతూ వస్తున్నాడు. నికితా ప్రస్తుతం నాలుగు నెలల గర్బవతి. నికితా ఇంటికి ఆమె బావ వచ్చి వెలుతున్నాడు. ఇటీవల ఏమే రంకులాడి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నాకోడుకు దీపక్ నా లేక నీ బావనా అంటూ అత్త రేఖా నికితాను ప్రశ్నించింది. మాటలు మర్యాదగా మాట్లాడు, నీ కోడుకుతో కాపురం చెయ్యడం వలనే నేను ఓ బిడ్డకు తల్లి అవుతున్నానని నికితా ఆమె అత్త రేఖాకు గట్టిగానే సమాధానం చెబుతూ వచ్చింది.

నువ్వు ఏమైనా సతీసావిత్రివా ?

నువ్వు ఏమైనా సతీసావిత్రివా ?

ప్రతిరోజు నీ బిడ్డకు తండ్రి ఎవరు ? అంటూ అత్త రేఖా ప్రశ్నించడంతో సహనం కోల్పోయిన నికితా నువ్వు ఏమైనా పెద్ద పతివ్రతను అనుకుంటున్నావా ? నీ గురించి నాకు తెలీదా ? అంటూ నికితా కూడా ఎదురుతిరగడంతో అత్తాకోడలి గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇదే సమయంలో నికితా మామ రామ్ నివాస్ అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

కోడలి దెబ్బకు అత్త మటాష్

కోడలి దెబ్బకు అత్త మటాష్


ఈ రోజు నీతో కులకడానికి నీ బావా రాలేదా ? అంటూ గురువారం అత్తా రేఖా కోడులు నికితాను సూటిపోటి మాటలు తిట్టిందని తెలిసింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన నికితా అలా మాట్లాడకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అంటూ ఇనుప రాడ్ తీసుకుని అత్త రేఖా తల మీద బలంగా కొట్టింది. తల చిట్లిపోవడంతో రేఖా గట్టిగా కేకలు వేస్తూ అక్కడిక్కడే మరణించింది. అత్త రేఖా చనిపోయిందని తెలుసుకున్న నికితా నేల మీద పడిన రక్తం మరకలు శుభ్రం చేసింది. తరువాత రేఖా శరీరం పై కిరోసిన్ పోసి నిప్పంటించింది. రేఖా కేకలు వేస్తున్న విషయం గుర్తించిన స్థానికులు వెంటనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామ్ నివాస్ కు సమాచారం ఇచ్చారు. కొడుకు దీపక్ కు ఫోన్ చేసిన రామ్ నివాస్ వెంటనే ఇంటికి వెళ్లి చూడాలని చెప్పాడు.

ఎంత కసి ఉంటే కాల్చేసింది ?

ఎంత కసి ఉంటే కాల్చేసింది ?


తండ్రి రామ్ నివాస్ ఫోన్ చేసి చెప్పడంతో దీపక్ వెంటనే ఇంటికి వెళ్లాడు. ఇంటి లోపల అన్ని తలుపులు లాక్ చేసి ఉండటంతో తల్లి రేఖాను, భార్య నికితాను పిలిచిపిలిచి, కాలింగ్ బెల్ వేసివేసి విసిగిపోయిన దీపక్ బాల్కనీలో ఎక్కి ఇంటిలోపలికి వెళ్లాడు. అప్పటికే తల్లి రేఖా శరీరం అర్దంకాలిపోయిన విషయం గుర్తించిన దీపక్ షాక్ కు గురైనాడు. బెడ్ రూమ్ లో ఉన్న భార్య నికితాను బయటకు పిలిచిన దీపక్ ఏం జరిగింది ? అని ప్రశ్నించాడు. తనకు నీరసంగా ఉంటే వెళ్లి నిద్రపోయానని, తనకు ఏమీ తెలీదని, ఎవరో వచ్చి తలుపులు తట్టారని, అత్త వెళ్లి తలుపులు తీసిందని, వచ్చిన వాళ్లే హత్య చేసి ఉంటారని భార్య నికితా పొంతనలేకుండా చెప్పడంతో దీపక్ కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

 నాకు ఓపికలేదు... అందుకే ఈ స్కెచ్

నాకు ఓపికలేదు... అందుకే ఈ స్కెచ్

తండ్రి రామ్ నివాస్ ఫోన్ చేసి చెప్పడంతో దీపక్ వెంటనే ఇంటికి వెళ్లాడు. ఇంటి లోపల అన్ని తలుపులు లాక్ చేసి ఉండటంతో తల్లి రేఖాను, భార్య నికితాను పిలిచిపిలిచి, కాలింగ్ బెల్ వేసివేసి విసిగిపోయిన దీపక్ బాల్కనీలో ఎక్కి ఇంటిలోపలికి వెళ్లాడు. అప్పటికే తల్లి రేఖా శరీరం అర్దంకాలిపోయిన విషయం గుర్తించిన దీపక్ షాక్ కు గురైనాడు. బెడ్ రూమ్ లో ఉన్న భార్య నికితాను బయటకు పిలిచిన దీపక్ ఏం జరిగింది ? అని ప్రశ్నించాడు. తనకు నీరసంగా ఉంటే వెళ్లి నిద్రపోయానని, తనకు ఏమీ తెలీదని, ఎవరో వచ్చి తలుపులు తట్టారని, అత్త వెళ్లి తలుపులు తీసిందని, వచ్చిన వాళ్లే హత్య చేసి ఉంటారని భార్య నికితా పొంతనలేకుండా చెప్పడంతో దీపక్ కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

English summary
Year Ender 2020: Woman kills her mother in law with iron rod over a scuffle in Ahmedabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X