• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Year Ender 2021: పునీత్ రాజ్‌కుమార్ నుంచి బిపిన్ రావత్ వరకు ప్రముఖుల మరణాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ ఏడాది 2021లో కరోనా వైరస్ మహమ్మారి బారినపడి కొందరు, ప్రమాదాల బారిన పడి మరికొందరు రాజకీయ, సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ సినీనటుడు పునీత్ రాజ్ కుమార్ నుంచి బుధవారం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ వరకు ఈ ఏడాది ప్రముఖుల మరణాల వివరాలు ఇలా ఉన్నాయి.

జనవరి 2:
బూటా సింగ్, 86, భారతీయ రాజకీయ నాయకుడు, హోం వ్యవహారాల మంత్రి (1986-1989), బీహార్ గవర్నర్ (2004-2006), NCSC చైర్మన్ (2007-2010), మెదడు రక్తస్రావంతో మరణించారు.

 Year Ender 2021: From celebrities to politicians, here is the list of notable deaths in 2021

జనవరి 2: నీలంపేరూర్ మధుసూదనన్ నాయర్, 84, భారతీయ కవి.

జనవరి 2: కె బాలు, భారతీయ చలనచిత్ర నిర్మాత (చిన్న తంబి, ఉత్తమ రాస, జల్లికట్టు కాళై).

జనవరి 3: శని మహదేవప్ప, 90, భారతీయ నటుడు (శంకర్ గురు, కవిరత్న కాళిదాసు, గురు బ్రహ్మ).

జనవరి 3: అనిల్ పనచూరన్, 55, భారతీయ గేయ రచయిత (అరబిక్కథ, ద్రోణ 2010, మేరిక్కుండోరు కుంజాడు), కవి.

జనవరి 3: షాజీ పాండవత్, 63, భారతీయ స్క్రీన్ రైటర్, సినిమా దర్శకుడు.

జనవరి 5: ఎ. మాధవన్, 86, భారతీయ రచయిత.

జనవరి 5: వెన్నెలకంటి, 63, భారతీయ గేయ రచయిత (మురళీ కృష్ణుడు, ఘరానా బుల్లోడు, పెళ్లైన కొత్తలో), కార్డియాక్ అరెస్ట్.

జనవరి 22: నరేంద్ర చంచల్, 80, భారతీయ భజన్, కీర్తన గాయకుడు, వయస్సు సంబంధిత అనారోగ్యం.

ఫిబ్రవరి 9: రాజీవ్ కపూర్, 58, బాలీవుడ్ నటుడు.

ఫిబ్రవరి 22 మోహన్‌భాయ్ సంజీభాయ్ దేల్కర్, 58, భారత రాజకీయవేత్త ఎంపీ.

ఫిబ్రవరి 24 సర్దూల్ సికిందర్, 60, పంజాబీ గాయకుడు.

మార్చి: 22 తీపెట్టి గణేశన్, తమిళ నటుడు.

ఏప్రిల్ 4: శశికళ, 88, భారతీయ నటి

ఏప్రిల్ 17: వివేక్, 59, తమిళ సినిమాలో నటుడు, హాస్యనటుడు.

ఏప్రిల్ 26: దాదుదన్ గాధ్వి, 82, గుజరాతీ సినిమా కవి, గాయకుడు, గీత రచయిత

ఏప్రిల్ 30: రోహిత్ సర్దానా, 41, భారతీయ పాత్రికేయుడు, మీడియా వ్యక్తి

ఏప్రిల్ 30: కేవీ ఆనంద్, 54, తమిళ సినిమాలో దర్శకుడు, సినిమాటోగ్రాఫర్.

మే 3: నూర్ ఆలం ఖలీల్ అమిని, 68, విద్యావేత్త, సాహిత్యవేత్త.

మే 6: అజిత్ సింగ్, 82, భారత రాజకీయవేత్త

మే 11: కేఆర్ గౌరీ అమ్మ, 101, భారతీయ రాజకీయవేత్త

మే 20: నిజాముద్దీన్ అసిర్ అద్రావి, 94, చరిత్రకారుడు, జీవిత చరిత్రకారుడు.

మే 21: సుందర్‌లాల్ బహుగుణ, 94, భారతీయ పర్యావరణ కార్యకర్త

జూన్ 16: స్వాతిలేఖ సేన్‌గుప్తా, 71, బెంగాలీ నటి

జూన్ 15: జాతీయ అవార్డు గ్రహీత నటుడు సంచారి విజయ్ 37 ఏళ్లు.

జూన్ 18: మిల్కా సింగ్, 91, భారత అథ్లెట్, కోవిడ్-19 వల్ల న్యుమోనియా

జూన్ 22: పూవాచల్ ఖాదర్, 72, మలయాళ గీత రచయిత.

జూలై 5: స్టాన్ స్వామి, 84, క్యాథలిక్ పూజారి, గిరిజన హక్కుల కార్యకర్త

జూలై 7: దిలీప్ కుమార్, 98, ప్రముఖ బాలీవుడ్ నటుడు

జూలై 8: అబుల్ కలాం ఖాస్మీ, 70, మాజీ డీన్, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ ఫ్యాకల్టీ.

జూలై 8: వీరభద్ర సింగ్, 87, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.

జూలై 10: P.K. వారియర్, 100, ఆయుర్వేద అభ్యాసకుడు, ఆర్య వైద్యశాల అధిపతి, కొట్టక్కల్

జూలై 13: యశ్పాల్ శర్మ (క్రికెటర్), 66, 1983 విజేత భారత క్రికెట్ జట్టు సభ్యుడు

జూలై 16: సురేఖ సిక్రి , 75, ప్రముఖ టెలివిజన్ నటి

జూలై 16: డానిష్ సిద్ధిఖీ, 41, పులిట్జర్ ప్రైజ్ విజేత ఫోటో జర్నలిస్ట్

ఆగస్ట్ 21: కళ్యాణ్ సింగ్, 89, ఉత్తరప్రదేశ్ మాజీ 2 సార్లు సీఎం

సెప్టెంబర్ 1: సయ్యద్ అలీ షా గిలానీ, 91, కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు

సెప్టెంబర్ 2: సిద్ధార్థ్ శుక్లా, 40, టీవీ నటుడు

సెప్టెంబర్ 2: చందన్ మిత్ర, 65, జర్నలిస్ట్

సెప్టెంబర్ 3: రఘునాథ్ చందోర్కర్, 100 ఏళ్ల, క్రికెటర్

అక్టోబర్ 4: ఘనశ్యామ్ నాయక్, 77, TMKOC నటుడు

అక్టోబర్ 4: శక్తి సిన్హా, 64, రిటైర్డ్ సివిల్ సర్వెంట్

అక్టోబర్ 11: నెడుముడి వేణు, 73, మలయాళ నటుడు

అక్టోబర్ 22: K.A. అబ్రహం, 79, కార్డియాలజిస్ట్, రచయిత

అక్టోబర్ 23: V. గోవిందన్, 80, రాజకీయ నాయకుడు

అక్టోబర్ 23: మినూ ముంతాజ్, 79, నటి

అక్టోబర్ 29: పునీత్ రాజ్‌కుమార్, 46, కన్నడ నటుడు

నవంబర్ 4: సుబ్రతా ముఖర్జీ, 75, భారతీయ రాజకీయ నాయకుడు

నవంబర్ 28: ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్

నవంబర్ 30: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ గేయ రచయిత(తెలుగు).

డిసెంబర్ 4: వినోద్ దువా,67, ఇండియన్ రిపోర్టర్

డిసెంబర్ 4: నటుడు శివరామ్, 84.

డిసెంబర్ 8: భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్, 63, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్.

English summary
Year Ender 2021: From celebrities to politicians, here is the list of notable deaths in 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X