Khiladi: ఇద్దరు భర్తలు, ప్రియుడితో మస్త్ మజా, విడాకులతో భారీ డీల్, ఆర్మీ మొగుడికి పంగనామాలు, కన్నింగ్ !
హైదరాబాద్/ వైజాగ్: మూడు రోజులు శోభనం చేసిన భర్తకు అతని భార్య గర్బవతి అని తెలిసింది. అంతే భర్త తెలివైనోడు అనుకుంటా భార్యను తన్ని తరిమేశాడు. మొగుడు పోతే పోయాడు అంటూ పాత ప్రియుడితో కిలాడీ లేడి ఎంజాయ్ చేసింది. ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి చెయ్యడానికి అతని కుటుంబ సభ్యులు సిద్దం అయ్యారు. నన్ను గర్బవతిని చేసి నువ్వు వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని కిలాడీ లేడి ఎదురు తిరిగింది. ప్రియురాలికి నచ్చచెప్పిన ప్రియుడు ఆమె బ్యాంకు అకౌంట్ లో కొంచెం డబ్బులు డిపాజిట్ చేసి పెళ్లి చేసుకున్నా నేను జీవితాంతం నీతోనే ఉంటానని ఆమె నోరుమూయించాడు. ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి జరిగింది. తరువాత ప్రియురాలు సీక్రేట్ గా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంతటిలో సైలెంట్ గా ఉండిపోకుండా ప్రియురాలు ప్రియుడు సూపర్ స్కెచ్ చేశారు. ఆర్మీలో ఉన్న తన తమ్ముడిని నువ్వు పెళ్లి చేసుకుంటే వాడి దగ్గర భారీ మొత్తంలో డబ్బులు లాక్కొన్ని మనం జీవితంలో సెటిల్ అయిపోవచ్చని ప్రియుడు కిలాడీ లేడికి చెప్పాడు. ఆర్మీలో ఉన్న ప్రియుడు తమ్ముడిని లైన్ లో పెట్టిన కిలాడీ లేడీని అతనితో సీక్రేట్ గా మ్యారేజ్ చేసుకుని కొంతకాలం లక్నోలో కాపురం పెట్టాడు. నా తల్లికి గుండెపోటు వచ్చిందని చెప్పిన భార్య వైజాగ్ చేరుకుని అక్కడి నుంచి రెండో భర్త దగ్గర సుమారు రూ. 45 లక్షలు లాగేసి ప్రియుడితో సెటిల్ అయిపోయింది. కరోనా వైరస్ దెబ్బతో చాలా నెలల తరువాత లక్నో నుంచి వైజాగ్ వచ్చిన రెండో భర్త అతని భార్య విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. భర్త మోసం చేసిన కిలాడీ భార్య అంతు చూశాడు.
Illegal
affair:
కారు
డ్రైవర్
తో
బిజినెస్
మ్యాన్
భార్య
ఎస్కేప్,
కోటీశ్వరుడిని
వదిలేసి,
వాడే
కావాలి
!

సముద్ర తీరం..... చల్లగాలిలో ప్రియుడితో ?
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణంలోని గాజువాకలో రేణుక అనే యువతి నివాసం ఉంటున్నది. ఎర్రగా, నాజుకుగా ఉంటున్న రేణుకా టిప్పుటాపుగా తిరుగుతూ శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రేమించింది. విశాఖపట్టణంలో సముద్రం విశాలంగా ఉండటంతో రేణుక, శ్రీనివాస్ ఇంతకాలం బీచ్ లో, ఎక్కడంటే అక్కడ తిరుగుతూ పిచ్చపాటిగా జల్సా చేస్తూ ఎంజాయ్ చేశారు. శ్రీనివాస్ ను వివాహం చేసుకోవాలని రేణుక అనుంది.

శోభనం జరిగిన మూడు రోజులకే గర్బవతి
ప్రియుడు శ్రీనివాస్ తో కలిసి తిరిగి ఎంజాయ్ చేసిన రేణుకా గర్బతి అయ్యింది. ఈ విషయం సీక్రేట్ గా పెట్టిన కుటుంబ సభ్యులు జగదీష్ అనే యువకుడితో రేణుకాకు పెళ్లి చేసేశారు. మూడు రోజులు శోభనం చేసిన భర్త జగదీష్ కు నా భార్య రేణుకా గర్బవతి అని తెలిసింది. అంతే పెళ్లి జరిగిన మూడు రోజులకే తనకు నడిచి వచ్చే కొడుకు అవసరం లేదని తెలుసుకున్న భర్త జగదీష్ పెద్దల ముందు పంచాయితీలు చేసి ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంటే నేను తండ్రి ఎలా అవుతానని ప్రశ్నించిన జగదీష్ అతని భార్య రేణుకాను తన్ని తరిమేశాడు. మొగుడు పోతే పోయాడు అంటూ పాత ప్రియుడితో కిలాడీ లేడి రేణుకా ఎంజాయ్ చేసింది.

విడాకుల నెపంతో భారీ డీల్
భర్త
జగదీష్
తో
విడాకులు
తీసుకునే
సమయంలో
కిలాడీ
లేడీ
రేణుకా
అతని
దగ్గర
భారీ
మొత్తంలో
బంగారు
నగలు,
నగదు
లాక్కొని
అతన్ని
ముండమోపించేసింది.
భర్త
జగదీష్
తో
విడాకులు
తీసుకున్న
సమయంలో
భారీ
మొత్తంలో
డబ్బు,
నగలు
రావడంతో
ఆ
డబ్బుతో
రేణుకా
ఆమె
పాత
ప్రియుడు
శ్రీనివాస్
తో
కొంతకాలం
ఎంజాయ్
చేసింది.

ప్రియుడు చాలా తెలివైనోడు
రేణుకా
ప్రియుడు
శ్రీనివాస్
కు
వేరే
అమ్మాయితో
పెళ్లి
చెయ్యడానికి
అతని
కుటుంబ
సభ్యులు
సిద్దం
అయ్యారు.
నన్ను
గర్బవతిని
చేసి
నువ్వు
వేరే
అమ్మాయిని
ఎలా
పెళ్లి
చేసుకుంటావని
కిలాడీ
లేడి
రేణుకా
ఆమె
ప్రియుడు
శ్రీనివాస్
విషయంలో
ఎదురు
తిరిగింది.
ప్రియురాలు
రేణుకాకు
నచ్చచెప్పిన
ప్రియుడు
శ్రీనివాస్
ఆమె
బ్యాంకు
అకౌంట్
లో
భారీ
మొత్తంలో
డబ్బులు
డిపాజిట్
చేసి
నేను
వేరే
అమ్మాయిని
పెళ్లి
చేసుకున్నా
నేను
జీవితాంతం
నీతోనే
ఉంటానని,
నీ
సుఖం
కోసం
డబ్బులు
వేస్తుంటానని
ఆమె
నోరుమూయించాడు.

ప్రియుడి మలయాళం సినిమా స్కెచ్
ప్రియుడు శ్రీనివాస్ తో సెటిల్మెంట్ అయిన తరువాత రేణుకా సీక్రేట్ గా బిడ్డకు జన్మనిచ్చింది. ప్రియుడు శ్రీనివాస్ అతని భార్యకు తెలీకుండా అతని ప్రియురాలు రేణుకాతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో ప్రియుడు శ్రీనివాస్ కు ఓ సూపర్ ఐడియా వచ్చింది. మలయాళం సినిమా స్కెచ్ టైపులో ప్రియురాలు రేణుకాను కుర్చోపెట్టుకున్న ఆమె ప్రియుడు ఆర్మీలో ఉంటున్న అతని తమ్ముడు ప్రసాద్ గురించి ఓ స్టోరీ చెప్పాడు..

కామాంధురాలు అంటే కామాంధురాలు అంతే !
శ్రీనివాస్
అతని
చిన్నాన
కొడుకు
ప్రసాద్
ఫోన్
నెంబర్,
అతని
ఫోటోలు
ప్రియురాలు
రేణుకాకు
ఇచ్చాడు.
లక్నోలో
ఉద్యోగం
చేస్తున్న
ప్రసాద్
కు
రేణుకా
ఫోన్
చేసింది.
ప్రసాద్
తో
ఫోన్
మాట్లాడుతున్న
రేణుకా
ఆమె
వ్యకిగత
ఫోటోలు
ప్రసాద్
కు
పంపించి
అతని
షార్వా
కారిపోయేలా
మాయ
చేసింది.
చాలా
కాలం
రేణుకాతో
ఫోన్
లో
మాట్లాడుతూ
చాటింగ్
చేసిన
ప్రసాద్
ఆమెను
సీక్రేట్
గా
పెళ్లి
చేసుకోవడమే
కాకుండా
లక్నోకు
పిలుచుకుని
వెళ్లి
ఏకంగా
కాపురం
పెట్టేశాడు.

మస్కా కొట్టింది......రూ. 45 లక్షలు స్వాహా
కొన్ని నెలల ఆర్మీ మొగుడు ప్రసాద్ తో కాపురం చేసిన రేణుకా మా అమ్మకు అనారోగ్యంగా ఉందని మరో కిలాడీ స్కెచ్ వేసి చిన్నగా లక్నో నుంచి వైజాగ్ కు చేరుకుంది. తరువాత రెండో భర్త ప్రసాద్ కు ఫోన్ చేసిన రేణుకా మా అమ్మకు గుండె ఆపరేషన్ చెయ్యాలని, వైద్యం చెయ్యడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతోందని మాయమాటలు చెప్పి ఆర్మీ మొగుడు ప్రసాద్ నుంచి రూ. 45 లక్షల దాకా వసూలు చేసిందని సమాచారం. ప్రతిరోజు ఫోన్ లో భార్య రేణుకాతో మాట్లాడుతున్న ప్రసాద్ కు తరువాత రేణుకా సినిమా చూపిందింది. మా అమ్మ చనిపోయిందని, నువ్వ చేసిన సహాయం మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిందని భర్త ప్రసాద్ కు ఫోన్ చేసి నాటకాలు ఆడింది.

ఆర్మీ మొగుడి మతిపోయింది
రేణుకా వైజాగ్ వచ్చేసిన తరువాత ప్రసాద్ అతని భార్య దగ్గరకు రావాలని ప్రయత్నించాడు. కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ దెబ్బతో లక్నో నుంచి వైజాగ్ రావడానికి ప్రసాద్ కు చాలా కాలం తరువాత ఆ అవకాశం వచ్చింది. లక్నో నుంచి వైజాగ్ వచ్చిన ప్రసాద్ అతని భార్య రేణుకా గురించి తెలుసుకుని షాక్ అయ్యాడు. ఇప్పటికే వివాహం చేసుకుని భర్తను వదిలేసిన రేణుకా ఇప్పుడు తన పెద్దనాన్న కొడుకు శ్రీనివాస్ తో ఎంజాయ్ చేసి తల్లి అయ్యిందని తెలుుకున్న ప్రసాద్ మతిపోయింది.

మైండ్ బ్లాక్..... దెబ్బకు ఢమాల్
తనను మోసం చేసి పెళ్లి చేసుకోవడమే కాకుండా రూ. 45 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి తన సోదరుడు శ్రీనివాస్ తో కలిసి సెటిల్ అయిపోయిన రేణుకాను వదలిపెట్టకూడదని డిసైడ్ అయిన ప్రసాద్ వైజాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేణుకా మూడు పెళ్లిళ్లు చేసుకుందని తెలుసుకున్న పోలీసులకు ఉన్నమతిపోయింది. రేణుకా మీద చీటింగ్ కేసుతో పాటు పెళ్లిళ్లు చేసుకుని అందర్నీ మోసం చేస్తోందని కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అరెస్టు అయిన రేణుకా తరువాత బెయిల్ మీద బయటకు వచ్చి కేసు విచారణకు హాజరౌతోంది. 2021లో రేణుకా వ్యవహారం కేసు విశాఖపట్టణంలో కలకలం రేపింది.