వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిత్రం: ఇద్దరబ్బాయిలకు 'పెళ్లి' చేశారు.. వాళ్ల నమ్మకమేంటంటే!?

మంగళూరుకు సమీపంలోని మహదేశ్వర హిల్స్ లో మహాశివరాత్రి పర్యటన సందర్బంగా గ్రామస్తులంతా కలిసి ఇద్దరబ్బాయిలకు పెళ్లి చేశారు.

|
Google Oneindia TeluguNews

మంగళూరు: వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు వరుణుడు కరుణించాలని కప్పతల్లి లాంటి ఆటలు ఆడటం గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా కనిపించే దృశ్యమే. అయితే కర్ణాటకలోని మంగళూరులో మాత్రం వర్షాలు కురవాలని ఆశిస్తూ ఏకంగా ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

మంగళూరుకు సమీపంలోని మహదేశ్వర హిల్స్ లో మహాశివరాత్రి పర్యటన సందర్బంగా గ్రామస్తులంతా కలిసి ఇద్దరబ్బాయిలకు పెళ్లి చేశారు. ఒక అబ్బాయిని అమ్మాయిలా అలంకరించి అక్కడి ఆచార సాంప్రదాయల ప్రకారం వివాహం జరిపించారు. ఇలా పెళ్లి జరిపించడం వల్ల గ్రామంలో వర్షాలు కురుస్తాయనేది తమ నమ్మకమని చెప్పారు.

young men marry to please rain god

ఈ పెళ్లి జరిపించడం కోసం ఊరిలోని ప్రతీ ఇంటి నుంచి కొంత విరాళం సేకరించినట్లు తెలిపారు. ఇద్దరబ్బాయిలు వివాహం చేసుకోవడం ద్వారా వారికి ఉన్న సమస్యలు కూడా తగ్గుతాయని తాము విశ్వసిస్తున్నట్లుగా తెలియజేశారు. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఆచార సాంప్రదాయలు సర్వసాధారణమని అక్కడివారు చెబుతున్నారు.

English summary
The local beliefs have it that performing such a puja brings prosperity to the region - basically starting with copious rain. Sources informed Bangalore Mirror that this party had come from a neighbouring village after collecting money house-to-house.They conducted a wedding ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X