Wife: కాపురం చెయ్యమంటే నా భర్త డబ్బులు అడుగుతున్నాడు, పడక సుఖం లేదని కేసు పెట్టిన భార్య !
అహమ్మదాబాద్/ చెన్నై: కుటుంబ సభ్యులు చూపించిన యువకుడిని వివాహం చేసుకున్న యువతి భర్తతో సంతోషంగా కాపురం చెయ్యాలని అత్తారింటిలో అడుగు పెట్టింది. తన భర్తతో కలిసి తాను కాపురం చెయ్యలేనని, నా భర్త తిక్కతిక్క చేష్టలు చేస్తున్నాడని ఇప్పుడు భార్య పోలీసులను ఆశ్రయించింది, తన భర్త వివాహం జరిగిన తరువాత కేవలం 10 రోజులు మాత్రమే కాపురం చేశాడని, తరువాత తనకు పడక సుఖం ఇవ్వాలని అడగడంతో తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని భార్య ఆరోపిస్తోంది. తనతో సంసారం చెయ్యాలని తన భర్తకు చెబితే అతను మంచం పక్కన కుర్చుని మంత్రాలు చదువుతున్నాడని భార్య ఆరోపిస్తోంది. తనను ముట్టుకుని ముద్దు పెట్టమని అడిగితే తన భర్త డబ్బులు అడుగుతున్నాడని, తనతో సంసారం చెయ్యాలని అడిగితే ఇంకా కట్నం కావాలని అడుగుతున్నాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బయట వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తన భర్త తనకు అన్యాయం చేస్తున్నాడని, తనతో సంసారం చెయ్యమని అడిగితే చితకబాదుతున్నాడని ఆరోపిస్తూ భార్య కేసు పెట్టడం కలకలం రేపింది.
Actress: ప్రముఖ నటికి రివాల్వర్ గురి పెట్టి, ఆంటీ ఇంట్లో షాక్, కబోడ్ లో, ప్రాణం మిగిలింది చాలు !

ఆరు నెలల క్రితం హ్యాపీగా పెళ్లి జరిగింది
గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో రంజిత్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అహమ్మదాబాద్ లోనే స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. కుటుంబ సభ్యులు చూపించిన రంజిత్ అనే యువకుడిని ఇదే సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన వివాహం చేసుకున్న స్వప్నా భర్తతో సంతోషంగా కాపురం చెయ్యాలని అత్తారింటిలో అడుగు పెట్టింది.

పరుగు తీసిన భార్య
స్వప్నా ఆమె భర్త రంజిత్ మీద పోలీసు కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. రంజిత్ మీద అతని భార్య స్వప్నా ఎలాంటి కేసు పెట్టింది అనే విషయం తెలుసుకున్న పోలీసులు బిత్తరపోయారు. భర్త రంజిత్ మీద అతని భార్య స్వప్నా వరటక్నం వేధింపుల కేసు పెట్టినా ఆ కథ వెనుక విచిత్రమైన కారణాలు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

10 రోజుల మాత్రమే కాపురం చేశాడు
నేను నా భర్త రంజిత్ తో కలిసి తాను కాపురం చెయ్యలేనని, నా భర్త తిక్కతిక్క చేష్టలు చేస్తున్నాడని ఇప్పుడు అతని భార్య స్వప్నా పోలీసులను ఆశ్రయించింది, తన భర్త రంజిత్ వివాహం జరిగిన తరువాత కేవలం 10 రోజులు మాత్రమే తనతో కాపురం చేశాడని, తరువాత తనకు పడక సుఖం ఇవ్వాలని అడగడంతో తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని అతని భార్య స్వప్నా ఆరోపిస్తోంది.

ముద్దుకు డబ్బులు, సంసారం చెయ్యమంటే డబ్బులు
తనతో సంసారం చెయ్యాలని తన భర్త రంజిత్ కు చెబితే అతను మంచం పక్కన కుర్చుని మంత్రాలు చదువుతున్నాడని భార్య స్వప్నా ఆరోపిస్తోంది. తనను ముట్టుకుని ముద్దు పెట్టమని అడిగితే తన భర్త రంజిత్ డబ్బులు అడుగుతున్నాడని, తనతో సంసారం చెయ్యాలని అడిగితే ఇంకా వరకట్నం కావాలని అడుగుతున్నాడని అతని భార్య స్వప్నా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నా భర్తకు అక్రమ సంబంధం..... అందుకే డ్రామాలు
బయట అక్రమ సంబంధం పెట్టుకుని తన భర్త రంజిత్ తనకు అన్యాయం చేస్తున్నాడని, తనతో సంసారం చెయ్యమని అడిగితే చితకబాదుతున్నాడని ఆరోపిస్తూ అతని భార్య స్వప్నా కేసు పెట్టడం కలకలం రేపింది. ఎవరైనా వేశ్యల దగ్గరకు వెళ్లి ఎంజాయ్ చేసి డబ్బులు ఇస్తారని, ఇక్కడ తనతో సంసారం చెయ్యమని నేనే సిగ్గు విడిచి అడిగితే తన భర్త రంజిత్ తననే డబ్బులు అడుగుతున్నాడని ఆరోపిస్తూ స్వప్నా కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. మొత్తం మీద ముద్దులు, శారీరఖ సుఖం ఇవ్వడానికి భార్యనే ఆమె భర్త డబ్బులు డిమాండ్ చెయ్యడం ఇప్పుడు గుజరాత్ లో హాట్ టాపిక్ అయ్యింది.