వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ, ఫ్యామిలీ కోసం: బ్రేక్‌ఫాస్ట్‌గా ఏమేం తీసుకుంటే మంచిది

Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రతీ రోజులో బ్రేక్‌ఫాస్ట్‌కు (అల్పాహారం) చాలా ప్రాధాన్యముంది. బ్రేక్‌ఫాస్ట్‌గా మంచి ఆహారం తీసుకుంటే ఆ రోజంతా చాలా బాగుంటుంది. రోజంతా శక్తివంతంగా మీ కార్యకలాపాలను నిర్వర్తించుకోగలుగుతారు. బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఇతర కృత్రిమ ఆహరాలను తీసుకోకపోవడమే మంచిది.

ప్రకృతి నుంచి వచ్చే ఆహారంలో షుగర్ (చక్కర) లాంటి ఇతర కృత్రిమ ఆహారాలు ఉండవు కాబట్టి, ఇది శరీరానికి మంచి బ్రేక్‌ఫాస్ట్‌ (అల్పాహారం) అవుతుంది. తృణధాన్యాలు, చిరుధన్యాలన్ని కూడా మన శరీరానికి చాలా మంచిది. వీటిలో ప్రోటీన్స్, డైటరీ ఫైబర్, ఐరన్, కాల్సియమ్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, మీరు బ్రేక్‌ఫాస్ట్‌గా (అల్పాహారం) ఏం తీసుకుంటున్నారనేది చాలా ముఖ్యమన్నమాట.

సహజ పదార్థాలు

సహజ పదార్థాలు

కృత్రిమలాంటి మరియు ఆహార పదార్థాలు కాకుండా సహజమైన ఆరోగ్య పదార్థాలను బ్రేక్‌ఫాస్ట్‌ (అల్పాహారం)గా తీసుకునేందుకే మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. కృత్రిమ ఆహారాల్లో శరీరానికి హాని చేసే చక్కెర, ఇతరాలుంటాయి.

బహుళ ధాన్యాలు లేదా ధాన్యాలు: బ్రేక్‌ఫాస్ట్‌‌గా తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు తీసుకోవడం చాలా వరకు ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఉండే ఫైబర్ మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. జీవక్రియను పెంచడంలో కూడా ఇవి తోడ్పడతాయి.

Recommended Video

5 best Breakfast food for healthy digestion | Boldsky
గింజలు

గింజలు

జిమ్ లేదా శరీరక శ్రమను చేసే వారు ఎక్కువగా జీడిపప్పు, బాదం, గ్రౌండ్ నట్స్ (వేరు శనగ, పళ్లీలు)తీసుకుంటే మంచిది. వీటితోపాటు డ్రైఫ్రూట్స్ తీసుకోవడంతో ఆ రోజు మొత్తం శక్తివంతంగా సాగేందుకు దోహదం చేస్తాయి.

పాలు:

పాలు:

ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌తో (అల్పాహారం)పాటు ఒక గ్లాసు పాలు తీసుకోవడం తప్పనిసరిగా పెట్టుకోవాలి. ప్రోటీన్స్, కాల్షియమ్ లాంటి న్యూట్రిన్స్ పాల ద్వారా మన శరీరానికి అందుతాయి. ఇవన్ని కలగలిపి వస్తున్న ఓ బ్రేక్‌ఫాస్ట్ పౌడర్ గురించి మీరు తెలుసుకోవాలి.

మన్నా హెల్త్ మిక్స్:

మన్నా హెల్త్ మిక్స్:

తృణ ధాన్యాలు, చిరుధాన్యాలతోపాటు ఇతర పదార్థాలు మన శరీరానికి అవసరమైన గింజలతో తయారుచేయబడిందీ మన్నా హెల్త్ మిక్స్ ప్యాకెట్. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం ద్వారా సహజమైన శక్తిని మన శరీరానికి అందించవచ్చు. అంతేగాక, ఇది రాగి, బజ్రా (సజ్జలు), కార్న్, జావర్ ( జోన్నలు), బార్లీ, గోధుమ, రెడ్ రైస్ (దంప్పుడు బియ్యం), గ్రీన్ గ్రామ్ (పెసలు), ఫ్రైడ్ గ్రామ్ (గుల్ల సెనగపప్పు), బాదంపప్పు, వేరుశనగ గింజలతో తయారు చేయబడిన మిశ్రమం. ఒక గ్లాసు.. మన్నా హెల్త్ మిక్స్ పౌడర్ రోజులో రెండుసార్లు తీసుకుంటే మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్, డైటరీ, ఫైబర్, ఐరన్ అందుతాయి.

అనేక ఆహార పదార్థాలను తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటే మన్నా హెల్త్ మిక్స్ పౌడర్ కుటుంబంలో అందరూ తీసుకోవచ్చు. 100శాతం సహజ ఆహార పదార్థాలతో తయారు చేసిన ఈ మన్నా హెల్త్ మిక్స్ బ్రేక్‌ఫాస్ట్ తో (అల్పాహారం)గానే గాక మధ్యాహ్నం భోజనం చేయని సమయంలో తీసుకుంటే మీ శక్తిని పెంచేందుకు ఇది దోహదం చేస్తుంది. మీకు, మీ కుటుంబంలో అందరికి ఇది చాలా మంచి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ ఒకే పౌడర్ లో లభించడంతో కుటుంబంలో అందరూ దీన్ని ఉపయోగించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X