వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యభిచారం ఆరోపణలతో 1,132 మంది అరెస్టు, క్లబ్ ల మూసివేత

వ్యభిచారం ఆరోపణలతో 1,132 మందిని అరెస్టు చేశారు చైనా పోలీసులు. పలు క్లబ్ లలో వ్యభిచారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఆయన సుమారు 35 క్లబ్బులను మూసివేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్ :వ్యభిచారం ప్రమేయం ఉన్నాయనే ఆరోపణలతో సుమారు వందలాదిమందిని అరెస్టుచేసింది చైనా ప్రభుత్వం. వ్యభిచారాన్ని ప్రోత్సహించే క్లబులను చైనా ప్రభుత్వం మూసివేస్తోంది.సుమారు 1,132 మందిని అరెస్టు చేశారు పోలీసులు.

చైనాలోని డోంగ్ చెంగ్ జిల్లాలోని బావోలి క్లబ్ తో పాటు హైడియన్ జిల్లాలోని మరో రెండు క్లబ్బుల్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందుకొన్న పోలీసులు క్లబ్ పై దాడి చేసి వందలాది మందిని అరెస్టు చేశారెు.

వ్యభిచారం నిర్వహిస్తున్న మూడు క్లబ్లులను పోలీసులు సీజ్ చేశారు. వెయిటర్లు, సెక్యూరిటీ గార్డులు సహ 60 మదిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్ళినట్టు బావోలి క్లబ్ అధికారులు ఆరోపిస్తున్నారు. తమ క్లబ్ పై దాడి చేసి వందమంది మహిళలు సహ 300 మంది క్లబ్ సిబ్బందిని అరెస్టు చేసినట్టు లాండైక్లబ్ ఆరోపించింది.

1,132 members arrest on prostitution allegation in china

బీజింగ్ నుండి సెక్స్ వ్యాపారాన్ని పూర్తిగా పారదోలే ఉద్దేశ్యంతో 2010 లో పోలీసులు వేలాది మంది ఎంటర్ టైన్ మెంట్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. 35 క్లబ్బులను మూసివేశారు.1,132 మందిని అదుపులోకి తీసుకొన్నారు.

ఎంటర్ టైన్ మెంట్ క్లబ్బులను ఎస్కార్ట్ సర్వీసులు నిర్వహిస్తే ఆరునెలలపాటు క్లబ్బులను నిషేధించనున్నట్టు చైనా అధికారులు చెప్పారు. 2010 తియాన్ సాంగ్ క్లబ్ పై కూడ ఆరోపణలు వచ్చాయి.

English summary
1,132 members arrest on prostitution allegation in china, police raids on various clubs in china.around 35 clubs closed allegations of prostitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X