వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. 15 కంపెనీలు బ్లాక్‌లిస్ట్‌లో.. ఇవే ఆ కంపెనీలు..

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఒకవైపు హెచ్1బీ వీసాలపై రోజుకో చర్చ జరుగుతుండగానే.. మరోవైపు అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేయకుండా... 15 కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.

ట్రంప్‌ కంచు కోటలో అనూహ్య పరిణామం! బరిలోకి రచెల్ క్రూక్స్, రిపబ్లికన్లకు దెబ్బేనా?ట్రంప్‌ కంచు కోటలో అనూహ్య పరిణామం! బరిలోకి రచెల్ క్రూక్స్, రిపబ్లికన్లకు దెబ్బేనా?

అమెరికాలో హెచ్‌-1బీ, ఎల్‌1 వంటి నాన్‌-ఇమ్మిగ్రాంట్‌ వీసాలను రెన్యువల్‌ చేయించుకోవడం ప్రస్తుతం చాలా క్లిష్టతరంగా మారింది. ట్రంప్‌ కార్యాలయం తీసుకొస్తున్న నిబంధనలతో హెచ్‌-1బీ వీసాదారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.

15 companies debarred from applying for H 1B visas

అమెరికన్‌ వర్కర్లను కాపాడటానికి ట్రంప్‌ కార్యాలయం హెచ్‌-1బీ వీసాల్లో కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తోన్న సంగతి తెలిసిందే. అయితే భారత టెక్కీలకు కొంత ఊరట ఏమిటంటే.. తమ దేశం నుంచి బలవంతంగా హెచ్‌-1బీ వీసాదారులను పంపే ప్రతిపాదనేమీ లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేయడం.

ఇవే ఆ 15 కంపెనీలు...

అజెల్‌ టెక్నాలజీస్‌ ఇన్‌కార్పొరేషన్, అమికా టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఎల్‌ఎల్‌సీ, క్లిన్‌రాన్‌ ఎల్‌ఎల్‌సీ203, డెల్టా సెర్చ్‌ ల్యాబ్స్‌ ఇన్‌కార్పొరేషన్, ఫోస్కామ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ ఎల్‌ఎల్‌సీ,
జీ హెల్త్‌కేర్‌ ఎల్‌ఎల్‌సీ, ఇంకోన్‌ కార్పొరేషన్‌, ఇంక్‌, ఎండీ2 ఇన్‌కార్పొరేషన్, నార్తరన్‌ కాలిఫోర్నియా యూనివర్సల్‌ ఎంటర్‌ప్రైజ్‌ కార్పొరేషన్‌, ఎన్‌వైసీ హెల్త్‌కేర్‌ స్టాఫింగ్‌ ఎల్‌ఎల్‌సీ,
నిచె సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ ఇన్‌కార్పొరేషన్, రైడ్‌స్ట్రా డైరీ, లిమిటెడ్, తెలవా నెట్‌వర్క్స్‌ ఇన్‌కార్పొరేషన్, టెక్‌వైర్‌ సొల్యూషన్స్‌ ఇన్‌కార్పొరేషన్, మాక్రో నెట్‌వర్క్స్‌ కార్పొరేషన్‌.

English summary
As the H-1B visa debate continues to rule headlines, here's a look at 15 companies that have been blacklisted from applying for H-1B visas by the US government. The renewal of non-immigrant visas such as H-1B and L1 (the most popular visas among Indian IT professionals) has become more difficult, courtesy Donald Trump administration's recent directive. Repealing its more than 13-year-old policy, the US Citizenship and Immigration Services (USCIS) said that the burden of proof in establishing eligibility is, at all times, on the petitioner. The new policy is said to be in line with the Trump administration's goal to protect American workers from discrimination and replacement by foreign labour. However, in a relief for Indian techies, US authorities last month announced that US government is not considering any proposal that would force H-1B visa holders to leave the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X