వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిలిప్సిన్‌లో చర్చి వద్ద రెండు వరుస పేలుళ్లు, 17 మంది మృతి

|
Google Oneindia TeluguNews

జోలో: ఫిలిప్పిన్స్‌‌లో రెండు వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో పదిహేడు మంది నుంచి 21 మంది వరకు మృతి చెందారు. ఈ సంఘటన ఫిలిప్పిన్స్ మిండానో ప్రాంతంలోని జోలో ఐలాండ్‌‌ చర్చ్ వద్ద జరిగింది.

వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో యాభై మంది వరకు గాయపడ్డారు. జోలో ఐలాండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులు తెగబడుతున్నారు. కిడ్నాప్‌లు, బాంబు పేలుళ్లు, హత్యలతో ఉగ్రవాదులు దాడులు చేయడం సాధారణంగా మారింది. ఇద్దరు అనుమానితులను స్థానిక పోలీసులు గుర్తించారు.

17 killed, dozens wounded in Philippines church explosions

మొదటి పేలుడు కాథెడ్రల్ చర్చి ప్రాంగణంలో జరిగింది. ఈ పేలుడు జరగగానే సైనికులు వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. ఈ సమయంలో రెండో పేలుడు సంభవించింది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ ఫిలిప్సీన్, ఫిలిప్సీన్ నేషనల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

English summary
Two explosions at the Jolo Catholic Cathedral in the Mindanao region of the southern Philippines killed more than a dozen people on Sunday. Two suspected improvised explosive devices (IEDs) detonated in intervals, according to the public relations office for the Autonomous Region of Muslim Mindanao (ARMM). Initial reports say 17 people are dead and 56 wounded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X