• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

19 years of 9/11 attacks: చివరి క్షణాల్లో సన్నీలియోన్ పోర్న్ వీడియోలతో లాడెన్ ఎంజాయ్

|

వాషింగ్టన్: ప్రపంచం మొత్తాన్నీ గడగడలాడించిన ఉదంతం 9/11 ఉగ్రదాడి. అగ్రరాజ్యం అమెరికాలో 2001 సెప్టెంబర్ 11వ తేదీన ఉగ్రవాదులు జరిపిన ఈ మహోగ్రదాడి ఇప్పటికీ అమెరికన్లను కలవరపాటు గురి చేస్తూనే ఉంది. కలలో కూడా వారిని ఉలిక్కి పడేలా చేసే ఘటన. రెండు పౌర విమానాలను హైజాక్ చేసి.. ఆర్థిక రాజధాని న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లను కూల్చేసిన ఘటన అమెరికాను పీడకలలా వెంటాడుతోంది. కరడు గట్టిన ఉగ్రవాద సంస్థగా పేరున్న అల్‌ఖైదా నిర్వహించిన ఈ దాడిలో 2,900 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పాతికే వేల మందికి పైగా గాయపడ్డారు.

పదేళ్ల తరువాత మట్టుబెట్టిన సీల్..

పదేళ్ల తరువాత మట్టుబెట్టిన సీల్..

శుక్రవారం నాటితో ఈ మహోగ్రదాడికి 19 సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర కథనాలు అమెరికన్ మీడియాలో వెలువడుతున్నాయి. ఈ అల్‌ఖైదా చీఫ్, 9/11 దాడుల మాస్టర్‌మైండ్ ఒసామా బిన్ లాడెన్‌కు సంబంధించినవే. ట్విన్ టవర్లపై దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన పదేళ్లకు లాడెన్‌ను మట్టుబెట్టగలిగింది అమెరికా. వేటాడి మరీ హతమార్చింది. 2011 మే 2వ తేదీన పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో గల రెండతస్తుల భవనంలో లాడెన్‌ను కాల్చి చంపాయి అమెరికాకు చెందిన సీల్ బలగాలు. అనంతరం అతని మృతదేహాన్ని సముద్రంలో ఖననం చేశాయి.

ఆసక్తికరంగా లాడెన్ అసాసినేషన్..

ఆసక్తికరంగా లాడెన్ అసాసినేషన్..

9/11 ఉగ్రదాడుల కింగ్‌పిన్ లాడెన్ అసాసినేషన్‌కు సంబంధించిన ఏ వార్త అయినా ఆసక్తి కలిగించేదే.. ఎన్నేళ్లయినా ఉత్కంఠతను కలిగించేదే. లాడెన్‌ను అంతమొందించడానికి సంబంధించిన మరో సమాచారాన్ని మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అమెరికన్ సీల్ చేతుల్లో హత్యకు గురి కావడానికి ముందు- లాడెన్..తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పోర్న్ వీడియోలతో కాలక్షేపం చేస్తూ గడిపాడనే వార్త మీడియాలో వెలువడుతోంది. పోర్న్ వీడియోలు, మూవీలకు లాడెన్ బానిసగా మారాడని, కొన్ని గంటలపాటు వాటిని చూస్తూ గడిపేవాడని చెబుతున్నాయి.

సన్నీ లియోన్ పోర్న్ వీడియోలతో..

సన్నీ లియోన్ పోర్న్ వీడియోలతో..

అబోటాబాద్‌లోని తన నివాసాన్ని సీల్ బలగాలు చుట్టుముట్టేంత వరకూ ఆ సమాచారం లాడెన్‌కు తెలియకపోవడానికి పోర్న్ వీడియోలు కూడా ఓ కారణమని అంటున్నారు. హత్యకు గురి కావడానికి ముందు సన్నీ లియోన్ పోర్న్ మూవీలు చూస్తూ ఎంజాయ్ చేసినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అతని నివాసం నుంచి భారీ ఎత్తున సన్నీలియోన్ పోర్న్ మూవీల వీడియోలను అప్పట్లో స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నాయిన తెలిపింది. లాడెన్ పోర్న్ వీడియోలకు బానిసగా మారడానే సందర్భాలు అతను జీవించి ఉన్న సమయంలోనూ వెలుగులోకి వచ్చాయని పేర్కొంది.

  Why Sunny Leone Demand HIV Test Of Randeep Hooda Before Shooting Jism 2 ? || Oneindia Telugu
  సెక్స్ పవర్ పెరగడానికి తరచూ మందులు..

  సెక్స్ పవర్ పెరగడానికి తరచూ మందులు..

  సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి లాడెన్ తరచూ మందులను తీసుకునే వాడని, తనను తాను పోర్న్ స్టార్‌గా, సెక్స్ మెషీన్‌ భావించే వాడని జాతీయ మీడియా చెబుతోంది. సెక్స్ కోరికలతోనే అతను అయిదుమందిని నిఖా చేసుకున్నాడనే కథనాలు ఉన్నాయి. అమెరికన్ సీల్ బలగాలు దాడి చేయడానికి ముందు కూడా లాడెన్.. పోర్న్ వీడియోలను చూస్తూ అమ్మాయిలతో గడిపాడనడానికీ సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. ఫలితంగా- సీల్ బలగాలు తన నివాసాన్ని చుట్టు ముట్టిన విషయాన్ని కూడా సకాలంలో గుర్తించలేకపోయాడని పేర్కొంది.

  English summary
  Osama bin Laden was the lover of porn films, the biggest terrorist attack in history, which carried out 9/11 and shook America as well as the whole world. Blue films were such that he sat in his house for many days and watched blue films.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X