వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి
For Daily Alerts
Oneindia App Download

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

By Nageswara Rao

Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2014 సంవత్సరానికి గానూ రసాయన శాస్త్రంలో ముగ్గురు వ్యక్తులకు నోబెల్ పురస్కారం లభించింది. ఎరిక్ బెట్ జిగ్, స్టీఫెన్ హెల్ అనే ఇద్దరు అమెరికన్లు, విలియం మోర్నర్ అనే జర్మన్ కు 'రాయల్ అకాడమీ ఆఫ్ స్వీడిష్' నోబెల్ ప్రకటించింది.

సూపర్ రిసాల్వడ్ మైక్రోస్కోపీని అభివృద్ధి చేసినందుకు గాను వారికి నోబెల్ లభించింది. ఈ ఏడాది ముగ్గురు చొప్పున వేరే విభాగాల్లో కూడా నోబెల్ బహుమతులను పొందారు. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసిన ముగ్గురికి నోబెల్‌ వైద్య బహుమతి సంయుక్తంగా లభించింది. వీరిలో ఒకరు బ్రిటిష్‌- అమెరికన్‌ పరిశోధకుడు జాన్‌ ఒ కీఫ్‌. కాగా నార్వే దంపతులు.

2 Americans, 1 German win 2014 Nobel prize for chemistry

నిన్న జపాన్‌కి చెందిన భౌతిక శాస్త్రవేత్తలు ఇసాము అకసాకి, హిరోషి అమానో, షుజి నకమురాలకు నోబెల్ బహుమతిని ప్రకటించింది. గురువారం నాడు సాహిత్యం విభాగంలో, శుక్రవారం నాడు నోబెల్ శాంతి బహుమతి ఎవరనే విషయాన్ని ప్రకటిస్తారని నోబెల్ కమిటీ పేర్కొంది.

BREAKING NEWS: #nobelprize2014 in Chemistry to Eric Betzig @HHMINEWS, Stefan W. Hell, William E. Moerner @Stanford pic.twitter.com/eVxpDZfXeE
— The Nobel Prize (@NobelPrize) October 8, 2014

English summary
The 2014 Nobel prize for chemistry has been awarded to Eric Betzig from Howard Hughes Medical Institute, Ashburn, Stefan W Hell from the Max Planck Institute for Biophysical Chemistry, Gottingen and William E Moerner from the University of Stanford for making "an optical microscope into a nanoscope".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X