వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎల్ నినో లేకుండా 2017 సంవత్సరం హాటెస్ట్ ఇయర్
న్యూఢిల్లీ: భూఉపరితల ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసా డాటా ప్రకారం 2017 రెండో హాటెస్ట్ సంవత్సరం. అంతేకాదు, వర్షాభావ పరిస్థితులు లేకుండా 2017 హాటెస్ట్ ఇయర్ కూడా.
2014 కంటే 0.17°C వేడి అధికంగా ఉంది. 2015 కంటే కూడా 2017 ఉష్ణోగ్రత ఉంది. 2015లో ఎల్ నినో ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అంటే వర్షాభావ పరిస్థితి ఎక్కువగా ఉంది.

1972కు, 2017లోకి కొన్ని పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. 45 ఏళ్ల తర్వాత, అంటే 1972లోని భూతాపం కంటే ఇప్పుడు 0.9°C ఎక్కువగా ఉంది. ఎల్ నినో ప్రభావం అప్పుడు కూడా తక్కువగా ఉంది.
1850 నుంచి ఇప్పటి వరకు ఎల్నినో లేకుండా 2013 హాటెస్ట్ ఇయర్. 2014లో హాటెస్ట్ ఇయర్. 2017 రెండో హాటెస్ట్ ఇయర్. ఎల్ నినో లేకుండా రెండో హాటెస్ట్ ఇయర్.