వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

53 శాతం మంది పిల్లలు ఫోర్న్ సైట్లు చూస్తున్నారు, తేల్చి చెప్పిన ఓ సర్వే

పిల్లలు ఎక్కువగా అశ్లీల సైట్లను చూస్తున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఇంగ్లండ్ చిల్డ్రన్స్ కమీషనర్, స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 1116 ఏళ్ళ వయస్సున్న పిల్లల్లో 53 శాతం

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్ : పిల్లల జీవితాలపై అశ్లీల వెబ్ సైట్లు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఓ సర్వే వెల్లడించింది. పిల్లలు ఎక్కువగా ఈ సైట్లను చూసేందుకు ఇష్టపడుతున్నారని ఆ సర్వే నివేదిక వెల్లడించింది.పిల్లలకు ఈ రకమైన సైట్లు అందుబాటులోకి రాకుండా ఉండేందుకుగాను కొన్ని ప్రభుత్వాలు చర్యలను ప్రారంభించాయి.

ప్రపంచవ్యాప్తంగా అశ్లీల వెబ్ సైట్లు పిల్లకు అందుబాటులో ఉంటున్నాయి. కనీస వయస్సు కూడ లేని పిల్లలు కూడ ఈ సైట్లను చూడగలుగుతున్నారని, దీని ప్రభావం తో పిల్లల జీవితాలపై తీవ్రమైన ప్రభావం పడుతోందని సర్వే నివేదిక చెబుతోంది.

53 percentange of children watching pornsite, survey report

పిల్లల జీవితాలను అశ్లీల సైట్లు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయని, ఇంగ్లండ్ కల్చర్ సెక్రటరీ కరేస్ బ్రాడ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల జీవితాలను ఈ సైట్లు నాశనం చేస్తున్నాయన్నారు.ఈ రకమైన సైట్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందిని ఆమె ప్రకటించారు.

పిల్లల వయస్సును నిర్థారించేందుకుగాను రెగ్యులేటర్ ను నియమించనున్నట్టు ఆమె ప్రకటించారు.బాలల దాతృత్వ సంస్థ, ఎస్ ఎస్ పీ సీసీసి ,ఇంగ్లండ్ చిల్డ్రన్స్ కమీషనర్ నిర్వహించిన అధ్యయనంలో దారుణమైన వాస్తవాలు వెలుగు చూశాయని ఆమె చెప్పింది. 1116 సంవత్సరాల వయస్సున్న పిల్లల్లో 53 శాతం మంది అశ్లీల సైట్లను ఇంటర్నెట్ లో చూస్తున్నారని ఆమె ప్రకటించింది.

English summary
porn sites impact on childrens very bad ,a survey report said facts.england children commissioner along with ngo organation conduct a survey on childrens.53 percentage of 11-16 years childrens watch pornsites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X