వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలస్కాలో భూకంపం: 6.4గా తీవ్రత నమోదు, జనం పరుగులు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికాలోని ఉత్తర అలస్కా ప్రాంతంలో అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేలుపై భూకంపతీవ్రంత 6.4గా నమోదైంది. ఈ విషయాన్ని యూఎస్‌ జియోగ్రాఫికల్‌ సర్వే ధృవీకరించింది.

6.4 earthquake hits Alaska, no reports of injuries or damage

అయితే ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు ఇంకా సమాచారం అందలేదు. కాగా, పలు ప్రాంతంలో ఇళ్లు, కార్యాలయాలు స్వల్పంగా కదడంతో జనాలు భయంతో బయటికి పరుగులు తీశారు.

6.4 earthquake hits Alaska, no reports of injuries or damage

కొన్ని ప్రాంతాల్లో భూమి పగుళ్లు సంభవించింది. ఇంత తీవ్రతతో భూకంపం సంభవించడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారి. 1995లో వచ్చిన భూకంపమే(5.2 మాగ్నిట్యూడ్‌) ఇప్పటి వరకు అత్యంత తీవ్రమైన భూకంపమని అధికారులు చెబుతున్నారు. భూకంపం సంభవించిన తర్వాత పలుమార్లు ప్రకంపనలు కూడా వచ్చాయని జియోగ్రాఫికల్‌ సర్వే అధికారులు వెల్లడించారు.

English summary
A 6.4 magnitude earthquake hit a remote part of Alaska on Sunday, according to the US Geological Survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X