వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సులావసీ ద్వీపంలో 6.8 తీవ్రతతో భూకంపం

|
Google Oneindia TeluguNews

జకార్తా : ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. సులావసీ ద్వీపంలో శుక్రవారం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.8గా రికార్డైంది. భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఇండోనేషియా అధికార వర్గాలు పేర్కొన్నాయి.

6.8 తీవ్రతతో ప్రకంపనాలు

ఇండోనేషియా, అక్కడి ద్వీపాల్లో భూమి సాధారణంగా కంపిస్తోంది. అయితే 6.8 అంటే భూకంప తీవ్రత ఎక్కువ అని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదని పేర్కొన్నారు. ఈ భూకంపంతో సునామీ వచ్చే అవకాశం లేదని అమెరికా జియాలాజికల్ సర్వే నిపుణులు స్పష్టంచేశారు.

6.8 magnitude earthquake hits Indonesias Sulawesi island
English summary
An earthquake of magnitude 6.8 on the Richter scale struck Indonesia's Sulawesi island on Friday. The United States Geological Survey (UGCS) Tweeted: "Prelim M6.8 Earthquake Sulawesi, Indonesia Apr-12 11:40 UTC." No immediate reports of damage or casualties from the quake have been reported so far.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X