వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేషియాలో భారీ భూకంపం, సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక..!

|
Google Oneindia TeluguNews

జకార్తా : ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.9గా నమోదైంది. సుమిత్రా దీవుల్లో భూకంప ప్రభావం ఎక్కువగా ఉందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలను తరలిస్తామని పేర్కొన్నారు. మరోవైపు భూకంప ప్రభావంతో ప్రాణ నష్టమేమి సంభవించలేదు. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

6.9 magnitude earthquake hits Indonesia, tsunami alert issued

సుమత్రా దీవుల సమీపంలో 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. బాంటెన్ తీరం, జావా తీర ప్రాంత ప్రజలు వెంటనే తరలించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. సునామీ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇండోనేషియాలో రాత్రి 7 గంటలకు భూకంపం వచ్చినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. భూకంపం కేంద్రం జావాలోని 52.8 కిలోమీటర్ల వరకు ప్రభావం చూపిందని వివరించారు. మరోవైపు పండెల్ గ్లాంగ్ తీరం ప్రాంతంలోని మూడు మీటర్ల నివాస సముదాయం వరకు సునామీ ప్రభావం ఉంటుందని ఇండోనేషియా అధికారులు తెలిపారు.

English summary
An earthquake of magnitude 6.9 has hit southwest region of Sumatra n Indonesia on Friday. A tsunami warning has also been issued in the area. Indonesia's disaster mitigation agency said residents on the Banten coast of Java should immediately evacuate to higher ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X