వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతి శృంగారమే ఆమె ప్రాణం తీసింది: సర్వే చెబుతున్న వాస్తవాలు!

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే అతి ఏ విషయంలోనైనా మంచి కాదు అని దానర్థం. ఇది శృంగారం విషయంలో కూడా వర్తిస్తుంది. దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ప్రేమ,

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అంటే అతి ఏ విషయంలోనైనా మంచి కాదు అని దానర్థం. ఇది శృంగారం విషయంలో కూడా వర్తిస్తుంది. దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ప్రేమ, అన్యోన్యతలతో పాటు శృంగారం కూడా ముఖ్యమేనని చెబుతుంటారు. అయితే శ్రుతి మించొద్దని కూడా సూచిస్తుంటారు. ఇక్కడ మాత్రం శృతిమించిన శృంగారంతో ఓ మహిళ ఏకంగా తన ప్రాణాలే కోల్పోయింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.

ఒకే రోజు ఎక్కువసార్లు..

ఒకే రోజు ఎక్కువసార్లు..

ఒకేరోజు ఎక్కువసార్లు శృంగా రంలో పాల్గొనడం గురించి ఇటీవలో సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం.. 20 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారు రోజులో మూడు లేదా నాలుగు సార్లు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Recommended Video

Sex tape expose, couple banned by Panchayat in Agra
ప్రాణాలకే ముప్పు..

ప్రాణాలకే ముప్పు..

ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొనడం వల్ల నొప్పి రావడం, ఇనఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువే. ఇంకా ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ప్రాణాలకు సైతం హానికరమని సర్వే పేర్కొంది.

ఆమె ప్రాణం పోయింది..

ఆమె ప్రాణం పోయింది..

కాగా, కొద్దినెలల క్రితం అమెరికాలో ఓ మహిళ రికార్డు కోసం అంటూ రోజులో ఎక్కువసార్లు సెక్స్‌లో పాల్గొంది. దాంతో ఆమె తీవ్రమైన నొప్పితో, నెలరోజుల్లోనే చనిపోయింది. ఆమె మరణానికి కారణం అతిశృంగారమని వైద్యులు కూడా తమ నివేదికలో పేర్కొనడం గమనార్హం.

వేలమంది ఇలానే..

వేలమంది ఇలానే..

ఇది ఇలా ఉండగా, అతిశృంగారం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా వేలమంది చనిపోతున్నట్లు ఈ సర్వే ద్వారా వెల్లడైంది. సెక్స్‌ సమయంలో అది తారాస్థాయికి చేరినప్పుడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి, భాగస్వామిపై పైశాచికంగా దాడిచేయడం వల్ల కూడా పలువురు చనిపోయినట్లు సర్వే ఫలితాలు తెలియ జేస్తున్నాయి. అందుకే సెక్స్‌ మితంగా ఉంటేనే అనారోగ్యం దరిచేరకుండా ఉంటుందని చెబుతున్నారు.

English summary
A woman allegedly died due to over sex in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X