వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వక్షోజాలు చూపించి బహిష్కరించబడిన నటి.. నగ్నంగా ఫోజులిచ్చింది

By Srinivas
|
Google Oneindia TeluguNews

టెహ్రాన్: తన వక్షోజాలను ఎక్స్‌పోజ్ చేసినందుకు ఓ నటిని దేశం నుండి బహిష్కరించారు! ఇరాన్‌కు చెందిన ప్రముఖ నటి గోల్షిఫ్‌టెత్ ఫరహానీ (31) ఓ ఫ్రెంచ్ మేగజైన్ కోసం న్యూడ్ ఫోటోలో కనిపించింది. ఆమె 2012లో తన వక్షోజాలను ఓ ఫోటో షూట్ కోసం చూపించింది. అప్పుడే ఆమెను బహిష్కరించారు.

తాజాగా ఆమె ఫ్రెంచ్ మేగజైన్ కోసం న్యూడ్‌గా దర్శనమిచ్చింది. స్టైలిష్‌గా ఉన్న బ్లాక్ అండ్ వైట్ పిక్చర్‌ను ఆ మేగజైన్ తన కవర్ పేజీ పైన వేసింది. ఇందులో ఆమె పూర్తిగా దుస్తులు లేకుండా ఉంది.

actress poses nude for French magazine

కాగా, 2012లో ఆమె తన వక్షోజాలను బహిరంగంగా చూపించినప్పుడు హెచ్చరికలు వచ్చాయి. ఇలా చేస్తున్నందుకు నీ వక్షోజాలను కోసేస్తామని హెచ్చరించారు. తాను ఇరాన్‌లో ఉండే సేఫ్ కాదని ఆమె భావించింది. ఫరహానీ ప్రస్తుతం తన భర్తతో కలిసి ప్యారిస్‌లో నివసిస్తోంది.

English summary
Iranian actress Golshifteh Farahani poses nude for French magazine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X