వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడోస్సారి: కిమ్ చైనా పర్యటన వెనక అజెండా ఏంటి..?

|
Google Oneindia TeluguNews

చైనా: సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన కొద్ది రోజులకే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసేందుకు చైనా రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు ఆయన చైనాలో పర్యటించనున్నారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి కిమ్.. జిన్‌పింగ్‌తో సమావేశమవడం ఇది మూడో సారి.

అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో కిమ్ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్నందునే కిమ్ చైనాకు వెళ్లారని బీజింగ్‌లోని రెన్‌మిన్ యూనివర్శిటీలో పనిచేస్తున్న కొరియా నిపుణులు ఒకరు తెలిపారు. అయితే సింగపూర్ సమావేశం తర్వాత కిమ్ చైనాతో రాయబారం నడుపుతున్నారా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

After Historical Singapore meet,Kim now in China

మార్చిలో తన తొలి చైనా పర్యటన సందర్భంగా కిమ్ జాంగ్ ఉన్ రైళ్లో బీజింగ్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత మేలో రెండో సారి చైనా పర్యటనలో తీర ప్రాంత నగరమైన దాలియన్‌ను సందర్శించి అక్కడ ఇరుదేశాధ్యక్షులు పలు అంశాలపై చర్చించారు.

English summary
North Korea’s leader, Kim Jong-un, arrived in China on Tuesday to begin a two-day visit, his third such trip since March.Mr. Kim’s trip comes one week after his landmark summit meeting in Singapore with President Trump.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X