వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలకు ముందు..: ప్యారిస్‌లో మళ్లీ కాల్పుల కలకలం

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో మళ్లీ కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసుల కాల్పుల్లో దుండుగుడు హతమయ్యాడు. ఈ ఘటనకు తామే కారణమని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్‌) ప్రకటించింది.

paris shooting

ఫ్రాన్స్‌లో తర్వలో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగుడు హతమైనట్లు ఫ్రాన్స్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్యారిస్‌లోని ప్రముఖ షాపింగ్ స్ట్రీట్ బోలేవార్డ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇది సిటీకి మధ్యలో ఉంటుంది. కాల్పులు జరిగిన విషయం తెలియగానే సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుంది.

English summary
The famous shopping street in the heart of the city, which is usually teaming with tourists and Parisians, was blocked by armed police and metro stations in the area were closed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X