వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఏషియా: వారికి తెలుసు, కూలిపోతుందని పైలట్ అరిచాడు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

జకర్తా: గత ఏడాది డిసెంబర్ నెలలో జావా సముద్రంలో కూలిన విమానంలో ఉన్న వారికి.. విమానం కూలుతోందని ముందే తెలుసు. విమానం బ్లాక్ బాక్స్, ఫ్లయిట్ డేటా రికార్డు గత వారం వెలికి తీసిన విషయం తెలిసిందే. వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ అధికారి ఈ విషయమై వెల్లడించారు.

కూలిపోయే ముందు హెచ్చరికలు వచ్చినట్లుగా గుర్తించారు. హెచ్చరికలను గుర్తించిన పైలట్ విమానాన్ని స్థిరీకరించేందుకు ప్రయత్నించాడు. విమానంలో ఉన్న ప్రయాణీకులకు హెచ్చరికలు జారీ చేసాడు. విమానం కూలిపోతుందని అరిచాడు.

AirAsia crash: Black box reveals warning alarms were screaming as pilot tried to stabilise plane

అందువల్లే కొందరు లైఫ్ జాకెట్లు ధరించారని తెలిపారు. విమానాన్ని స్థిరీకరించేందుకు పైలట్ చాలా కృషి చేశారని, అయినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఈ బ్లాక్ బాక్స్, ఫ్లైట్ డేటా రికార్డ్ విశ్లేషన వచ్చే వారం ప్రభుత్వానికి చేరనుంది. కాగా, ఎయిర్ ఏషియా విమానం కూలిన ఘటనలో 162 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

English summary
AirAsia crash: Black box reveals warning alarms were screaming as pilot tried to stabilise plane
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X