వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెస్టారెంట్ మెనూలో ఎకె 47: యజమాని అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఓ రెస్టారెంట్‌ మెనూలో ‘ఎకె 47', ‘ఎం 16' లాంటి ఆయుధాల పేర్లను కూడా చేర్చారు. దీంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడుతున్నారంటూ పోలీసులు ఆ రెస్టారెంట్ యజమానిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో చోటు చేసుకుంది.

సదరు వ్యక్తి తుపాకీ ఇతివృత్తంతో తౌబిబ్ బర్గర్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఆ రెస్టారెంట్ మొత్తం ఆయుధాలను పోలిన వస్తువులతో నిండి ఉందని పోలీసులు తెలిపారు. దక్షిణ ఫ్రాన్స్‌లోని బెజియర్స్‌లో ఈ రెస్టారెంట్ ఉంది.

AK 47 in menu: Restaurant owner arrested for glorifying terrorism in France

కాగా, ఆ రెస్టారెంట్‌ మెనూలో వివిధ ఆయుధాల పేర్లతోపాటు కె లాక్, ఎం 16 లాంటి రష్యన్ దేశానికి దేశానికి చెందిన ఆయుధాల పేర్లతో ఆహార పదార్థాలను అందిస్తున్నారు.

కెథోలిసిజం నుంచి ఇస్లాం మతంలోకి మారిన 40ఏళ్ల వయస్సున్న ఆ రెస్టారెంట్ యజమాని గతంలో కూడా జైలు శిక్ష అనుభవించాడు. 6కిలోల గంజాయి, రెండు అసల్ట్ తుపాకులు, మరో చేతి తుపాకీ అతని వద్ద లభించడంతో పోలీసులు అతడ్ని జైలుకు తరలించారు.

English summary
A restaurant owner in France has been arrested for allegedly glorifying terrorism after his AK47 and M16 "menus" triggered police concern.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X