వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో టిక్ టాక్: రిమూవ్ యాప్, ఉద్యోగులకు అమెజాన్ హుకుం.. శుక్రవారం డెడ్ లైన్

|
Google Oneindia TeluguNews

భారత్‌తో చైనా ఘర్షణతో ఆ దేశానికి చెందిన యాప్స్ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దేశంలో 59 యాప్స్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా కూడా టిక్ టాక్ బ్యాన్ చేయాలని చూస్తోంది. ఇదిలా ఉంటే ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ తన ఉద్యోగులు టిక్ టాక్ యాప్ ఉపయోగించొద్దు అని హుకుం జారీచేసింది. ఈ అంశం టిక్ టాక్ యాప్‌కు నష్టం కలిగిస్తోంది.

Amazon Asks Employees to Remove TikTok from Their Mobiles..

తమ ఉద్యోగులు టిక్ టాక్ యాప్ వాడొద్దని అమెజాన్ కంపెనీ పేర్కొన్నది. ఒకవేళ ఉంటే డిలేట్ చేయాలని.. అందుకే జూలై 10వ తేదీ శుక్రవారం డెడ్ లైన్ విధించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నదని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. ఉద్యోగుల మొబైల్‌లో టిక్ టాక్ యాప్ ఉండొద్దని మెయిల్ చేసింది. అయితే అమెజాన్ ల్యాప్ టాప్‌లో మాత్రం టిక్ టాక్ బ్యాన్‌కు సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. దీనిపై రాయిటర్స్ ప్రతినిధి వివరణ కోరగా.. అమెజాన్ ప్రతినిధి అందుబాటులోకి రాలేదు.

English summary
Amazon.com Inc has requested employees remove the TikTok video sharing app from their mobile devices by July 10 over "security risks", according to a memo to employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X