వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాయ్‌లెట్‌లో సీక్రెట్ కెమెరాలు, కాక్ పీట్‌లో వీడియో దృశ్యాలు, పైలెట్ల అరాచకం, సీన్!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: విమానంలోని టాయ్‌లెట్‌లో సీక్రెట్ కెమెరాలు అమర్చి మహిళలు బాత్ రూంకు వెళ్లి అక్కడ సేద తీరుతున్న సమయంలో రికార్డు అవుతున్న దృశ్యాలను కాక్ పీట్ లో కుర్చుని చూస్తున్న పైలెట్ల వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. పరువు తీశారని ఎయిర్ లైన్స్ సంస్థ పరువు తీశారని వెలుగు చూడటంతో ఇప్పుడు పైలెట్ల మీద విచారణ మొదలైయ్యింది. గాల్లో విమానం వెలుతున్న సమయంలో చూడరాని వీడియోలు చూస్తున్న పైలెట్ల మీద కేసు నమోదైయ్యింది.

సీక్రెట్ కెమెరాలు

సీక్రెట్ కెమెరాలు

సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ పిట్స్ బర్గ్ విమానాశ్రయం నుంచి ఫినిక్స్ కు బయలుదేరడానికి సిద్దం అయ్యింది. విమానంలోని ఇద్దరు పైలెట్లు టాయ్‌లెట్‌లో హిడెన్ సీక్రెట్ కెమెరాలను రహస్యంగా అమర్చారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా వెళ్లి కాక్ పీట్‌లో కూర్చున్నారు. తరువాత విమానం ఫినిక్స్ కు బయలుదేరింది.

 మహిళలు టార్గెట్

మహిళలు టార్గెట్

విమానంలోని టాయ్‌లెట్‌లోకి మహిళలు వెళ్లి వస్తున్నారు. టాయ్లెట్ లోని దృశ్యాలను కాక్ పీట్‌లో కుర్చున్న ఇద్దరు పైలెట్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆ విమానంలో ఉన్న ఎయిర్ హోస్ట్ స్పేనేకర్ ఆకస్మాత్తుగా కాక్ పీట్ లోకి వెళ్లింది.

గాల్లో తేలుతూ వీడియోలు చూశారు

గాల్లో తేలుతూ వీడియోలు చూశారు

ఆ సమయంలో కాక్ పీట్ లో దర్జాగా కుర్చుని టాయ్‌లెట్‌లో దృశ్యాలను చూస్తున్న పైలెట్లను చూసి స్పేనేకర్ షాక్ కు గురైయ్యింది. ఇలాంటి సీక్రెట్ కెమెరాలు ఎక్కడా చిక్కవని, మాకు అవి చిక్కడంతో తమాషాగా ఇలా చేస్తున్నామని, నీవు భయపడకూడదని ఎయిర్ హోస్ట్ స్పేనేకర్ కు చెప్పారు.

వార్నింగ్ ఇచ్చినా

వార్నింగ్ ఇచ్చినా

ఈ విషయం బయటకు చెప్పరాదని స్పేనేకర్ ను బెదిరించారు. అయితే ఎయిర్ హోస్ట్ స్పేనేకర్ ఎవ్వరికీ భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి కోర్టులో సాక్షం చెప్పింది. 2017లో జరిగిన ఈ సంఘటనపై ఇంకా కోర్టులో విచారణ జరుగుతోంది. పైలెట్ల అరాచాలకాలపై ఆ విమానంలో ప్రయాణించిన మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
America: Pilot Hides Camera in Toilet, Streamed Video in Cockpit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X