వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ఫేమస్ యూనివర్సిటీలో సీట్లకోసం కూడా లంచాలా .. ?

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : ఒకప్పటి సంగతేమో తెలియదు కానీ ? ప్రస్తుతం చదువాలంటే సకల సదుపాయాలు, వసతులు, ల్యాబ్ లు, నాణ్యంగా బోధించే సిబ్బంది ఉండాలి. ఇందుకు కొన్ని వర్సిటీలు స్టాండర్డ్ లు మెయింటెన్ చేస్తున్నాయి. అయితే ఆ వర్సిటీలో ప్రవేశం ఆషామాషీ కాదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు కూడా తమ మేధాశక్తితో సీటు పొందొచ్చు. కానీ అగ్రరాజ్యం అమెరికాలో .. అదీ కూడా హాలీవుడ్ నటులు తమ మందబుద్ది పిల్లల కోసం లక్షల డాలర్లు ఇచ్చి సీట్లు కొనుగోలు చేసిన ఘటన కలకలం రేపింది.

<strong>ఆ రాష్ట్రంలో 255 ఏళ్లవరకు మనుషులు బ్రతుకుతున్నారా ..!? అంతా ఎన్నికల సంఘం ఘనత</strong>ఆ రాష్ట్రంలో 255 ఏళ్లవరకు మనుషులు బ్రతుకుతున్నారా ..!? అంతా ఎన్నికల సంఘం ఘనత

ఫేమస్ వర్సిటీల్లో సీట్ల కోసం డాలర్లు

ఫేమస్ వర్సిటీల్లో సీట్ల కోసం డాలర్లు

అగ్రరాజ్యం అమెరికా ఫేమస్ వర్సిటీల్లో ఎంట్రెన్స్ పరీక్షలంటే సాధారణ విషయం కాదు. ఫిజికల్ టెస్ట్ కూడా నెగ్గాలి. చదువుకు ఆమడ దూరం ఉండే తమ పిల్లలు రిటన్ టెస్ట్ రాయలేరని అనుకుంటున్న హాలీవుడ్ స్టార్స్ .. ఇక ఫిజికల్ టెస్ట్ ఏం పాసవుతారని గ్రమించి సీటు కోసం డాలర్ల కట్టలు అప్పగించారు. అక్రమంగా తమ పిల్లలకు సీట్లు ఇప్పించుకొని .. ప్రతిభ కలిగిన విద్యార్థులకు నష్టం కలిగించారు.

పదుల సంఖ్యలో స్టార్లు ..

పదుల సంఖ్యలో స్టార్లు ..

యేల్, స్టాన్ ఫర్డ్, జార్జ్ టౌన్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వర్సిటీల్లో అక్రమంగా సీట్లు వ్యవహారం నడిచింది. హాలీవుడ్ స్టార్లు ఫిలిసీటీ హఫ్ మన్, లోరి లాగ్లిన్ సహా 50 మంది ప్రముఖులు సీట్లు కొనుగోలు చేశారు. వీరిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఫైనాన్షియర్లు, వైన్ తయారీదారు, ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఉన్నారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చారిటీ సంస్థ టు సీట్ల కేటాయింపు

చారిటీ సంస్థ టు సీట్ల కేటాయింపు

విలియం సింగర్ అనే వ్యక్తి బోగస్ చారిటీ సంస్థను నెలకొల్పాడు. హాలీవుడ్ స్టార్ల వద్ద డబ్బులు సేకరించి .. సీట్లు ఇప్పించినట్టు చార్జిషీట్ లో పోలీసులు పేర్కొన్నారు. వీరిపై విచారణ కొనసాగుతోందని స్పష్టంచేశారు.

దివ్యాంగుల కోటాలో సీట్లు ...

దివ్యాంగుల కోటాలో సీట్లు ...

హాలీవుడ్ స్టార్లంతా తమ పిల్లల కోసం దివ్యాంగుల కోటాలో సీట్లు దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దివ్యాంగుల కోటాలో నిబంధనలు ఉల్లంఘించినట్టు స్పష్టమవడంతో .. ఆ దిశలో కేసు విచారణ కొనసాగుతోంది.

English summary
in the United States, Hollywood actors have given millions of dollars for their children to buy seats. Entrance examination is not a common issue in Famous Womans in the US. Physical Test should also be brought. Hollywood stars do not want their kids to write a test for distance learning. Illegally giving to their children and damaged the talented students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X