వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్లపై డబ్బే డబ్బు....! కార్లు దిగి తీసుకువెళ్లిన జనం...! వీడియో

|
Google Oneindia TeluguNews

డబ్బు సంపాదించడం కొంతమందికి కష్టమైతే మరికొంతమందికి ఈజీ, చాల మంది డబ్బు సంపాదించలేని వారు ఏదైన అద్భుతం జరిగి తనకు డబ్బు మూటలు దొరికితే బాగుండు కలలు కంటూ ఉంటారు.....మరి కొంత మంది అయితే డబ్బు గాల్లో ఎగురుకుంటూ రోడ్డు మీదకు వస్తే బాగుండు... అవసరాలు తీర్చుకోవచ్చే ఉహాలు చాల మంది చేసి ఉంటారు. అలాంటీ వారి కలలను,ఊహాలను నిజం చేస్తూ అంట్లాంటాలో నోట్లు రోడ్ల మీద పడి దొర్లుకుంటూ వెళ్లాయి. వర్షం చినుకులు రాలినట్టు రోడ్డుమీద రాలాయి. గాలికి పడుతూ లేస్తూ నోట్లు పరుగెత్తాయి.. దీంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే వాళ్ల కాకుండా కార్లలో ఉన్నవారు సైతం దిగి డబ్బను తీసుకున్నారు.

బుధవారం అమేరికాలోని జార్జీయా రాజధాని అట్లాంటాలో ఓ ఆర్మీ వాహనంలో తీసుకెళుతున్న సుమారు రెండు లక్షల డాలర్ల డబ్బు ఒక్కసారిగా రోడ్డుపై పడింది. స్పిడుగా వెళుతున్న వాహనం డొర్లు ఒక్కసారిగా తెరుచుకోవడంతో ఈ సంఘటన జరిగినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే డోర్ తెరుచుకున్న వెంటనే సుమారు కోటి రుపాయల డబ్బు రోడ్డు పాలైంది. డబ్బు రోడ్డు పడే సమయంలో గాలీ విచిందని దీంతో నోట్లు మొత్తం వెదజల్లినట్టు పడ్డాయి.

An armored vehicle spilled over $175,000 onto an highway outside Atlanta

దీంతో అక్కడున్నవాళ్లు నోట్లను ఏరుకున్నారు. దారిన పోయోవారు మరి కార్లను ఆపి వాటిని తీసుకున్నారు. మరికొంత మంది మాత్రం ఆ దృశ్యాలను తమ మొబైల్‌ ఫోన్లలో చిత్రీకరించారు. కాగా రోడ్డుపై పడ్డ డబ్బును కొంతవరకు ఆర్మీ ఆధికారులు సేకరించామని కాని భారి మొత్తంలో చాలమంది తీసుకుపోయారని అర్మీ అధికారులు తెలిపారు. అయితే డబ్బును తీసుకున్న కొంతమంది పౌరులు మాత్రం తిరిగి డబ్బును ఆర్మీకి అందించారు.

English summary
An armored vehicle belonging to GardaWorld Corp. popped a door and spilled over $175,000 onto an highway outside Atlanta, Georgia, causing stunned motorists to drop everything and grab some of the flying money for themselves.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X