వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థాయ్‌‌లో బాంబు పేలుళ్లు: ఇద్దరు మృతి, 40మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పట్టాని ప్రావిన్స్‌లోని సదరన్‌ హోటల్‌ పార్కింగ్‌ ప్రాంతంలోనూ, హోటల్‌ ప్రవేశ ద్వారం వద్ద ఉంచిన ట్రక్కులోనూ మంగళవారం రాత్రి బాంబులు పేలాయి.

ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. రెండు వారాల క్రితం జరిగిన బాంబు పేలుళ్లలో నలుగురు చనిపోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.

Another Bombing in Southern Thailand Kills One

థాయ్‌లాండ్‌కు 10% శాతానికిపైగా ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తోంది. తరుచూ బాంబు పేలుళ్ల ఘటనలు జరుగుతుండటంతో ఆ ప్రభావం పర్యాటకంపై పడుతుందని ప్రభుత్వంతోాపటు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

English summary
Police in Thailand said one person was killed and several others wounded when two bombs exploded late Tuesday in the town of Pattani, in a predominantly Muslim area wracked by a decadelong insurgency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X