వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డజన్ల కొద్ది గే పెళ్లిల్లు... సర్టీఫికెట్స్ అందుకున్న గే కపుల్స్...వీడీయో

|
Google Oneindia TeluguNews

గే మ్యారేజ్ ను చట్టబద్దం చేస్తూ తైవాన్ పార్లెమెంట్ నిర్ణయం తీసుకున్నవారం రోజుల తర్వాత తైవాలన్ నేడు డజన్ల కొద్ది జంటలు అక్కడి ప్రభుత్వ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి తైపే పట్టణంలో వారు రిజిస్టర్ కూడ చేసుకున్నారు. అనంతరం మీడీయా ముందు ముద్దులు కూడ పెట్టుకున్నారు. వారికి మ్యారేజ్ సర్టిఫికెట్స్ తోపాటు ఐడీ కార్డులను కూడ ప్రభుత్వం అందించింది.దీంతో వారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కాగా గత శుక్రవారం స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్దం చేస్తూ...తైవాన్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆసీయాలోనే స్వలింగ సంపర్కుల పెళ్లిలకు చట్టబద్దత కల్పించిన మొదటి దేశంగా తైవాన్ నిలిచింది. కాగా వారికి చట్టబద్దంగా వివాహం చేసుకునే హక్కు ఉందని తైవాన్ న్యాయస్థానం గతంలోనే తీర్పు చెప్పింది.

Asias first legal gay weddings as same-sex couples

ఆసియాలో ఒక చిన్న దీవి దేశమైన తైవాన్.. స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో ముందు వరుసలో ఉంది. తైపేలో ప్రతి ఏటా గే ప్రైడ్ పరేడ్ నిర్వహిస్తోంది. ఆసియా ఖండంలోని అన్ని ప్రాంతాల నుంచీ బృందాలు దీనికి హాజరవుతుంటాయి.

English summary
Taiwan made history on Friday with Asia's first legal gay weddings as same-sex couples tied the knot in jubilant and emotional scenes, Some dozen couples were among the first to arrive at a government office in downtown Taipei to legally register their relationships as marriages
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X