వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియా, ఆఫ్రికన్ అమెరికన్ల మద్దతు జో బిడెన్‌కే.. వెనకబడ్డ ట్రంప్.. డొనాల్డ్ వెంట వీరు మాత్రమే.

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ ప్రభావం ఎక్కువగా ఉంది. బిడెన్‌కు మద్దతిచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ట్రంప్ అంటే కరోనా వైరస్ నియంత్రణ, వ్యాక్సిన్ రూపొందించడంలో ఆలస్యమవుతోందని అభిప్రాయం ఉంది. దీంతో కొందరీ ఓటు ఆటోమెటిక్‌గా బిడెన్ వైపు మొగ్గుచూపుతున్నారు

జో బైడెన్ గెలిస్తే అమెరికా మరో వెనిజులా: ఆయన ఓ చెత్త అభ్యర్థి అంటూ డొనాల్డ్ ట్రంప్ విమర్శలుజో బైడెన్ గెలిస్తే అమెరికా మరో వెనిజులా: ఆయన ఓ చెత్త అభ్యర్థి అంటూ డొనాల్డ్ ట్రంప్ విమర్శలు

ఆసియా, ఆఫ్రికా అమెరిక్లను..

ఆసియా, ఆఫ్రికా అమెరిక్లను..

ఆసియా అమెరికన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు బిడెన్‌కు ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారు. చాలా మంది బిడెన్ వైపు ఉండగా, తక్కవ మంది ట్రంప్‌క సపోర్ట్ చేస్తున్నారని ఓ సర్వే తెలిపింది. సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు కో ఆపరేటివ్ ఎలక్షన్ స్టడీ సర్వే చేపట్టింది. ఇందులో 71 వేల మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. 51 శాతం మంది బిడెన్‌కు ఓటు వేసేందుకు అనుకూలం కాగా.. 43 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు సపోర్ట్ చేస్తామని తెలిపారు.

 బిడెన్‌కే జై..

బిడెన్‌కే జై..

18 నుంచి 29 ఏళ్ల వయసు, 30 నుంచి 44 ఏళ్ల వయస్సు గల వారు 53 శాతం ఉంది ఉన్నారు. 65 ఏళ్లు దాటినవారు మాత్రమే ట్రంప్ అంటే సుముఖత వ్యక్తం చేశారు. ఆసియా అమెరికన్లు 65 శాతం మంది బిడెన్ అంటే ఓకే చెప్పగా... 28 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు ఓటు వేసేందుకు ఇష్టంగా ఉన్నారు. నల్లజాతీయులు 86 శాతం మంది బిడెన్‌కు... కేవలం 9 శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నారు. హిస్పానిక్ ఓటర్లు 56 శాతం బిడెన్ కాగా.. ట్రంప్ అంటే 35 శాతం మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారు. ఇక తెల్లజాతీయులు మాత్రం ట్రంప్ 49 శాతం, బిడెన్ 45 శాతం బిడెన్ వైపు ఉన్నారు.

మహిళలు కూడా

మహిళలు కూడా

మహిళలు కూడా బిడెన్‌కు మద్దతునిస్తున్నారు. 55 శాతం మంది మహిళలు బిడెన్.. 39 శాతం మంది ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నారు. పురుషులు ఓట్లు మాత్రం సమానస్థాయిలో ఉన్నాయి. 47 బిడెన్, 48 ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నారు. డిగ్రీ లేని తెల్లజాతీయులు 57 శాతం ట్రంప్, 38 శాతం బిడెన్ వైపు ఉన్నారు. డిగ్రీ కలిగిన వారు 58 శాతం బిడెన్, 36 శాతం ట్రంప్ వైపు ఉన్నారు.

English summary
Americans of Asian, African and Hispanic descent are projected to overwhelmingly vote for Democratic Presidential nominee Joe Biden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X