వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరాచీలో ఘోర రోడ్డు ప్రమాదం: 57 మంది దుర్మరణం?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకస్ధాన్‌లోని కరాచీలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ ఆయిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొన్న ఘటనలో కనీసం 57 మంతి దుర్మరణం చెందినట్లుగా తెలుస్తోంది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

At least 57 people killed in fiery Pakistan bus-oil tanker crash

బస్సు కరాచీ నుంచి షికాపూర్‌కు వెళ్తున్న సమయంలో కరాచీకి 50 కిలోమీటర్ల దూరంలో కతోర్ వద్ద అతి వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో రెండు వాహనాల్లో మంటలు వ్యాపించాయి. దీంతో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది.

సంఖ్యకు మించి జనాభా బస్సులో ఉండటంతో 57 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతదేహాలు గుర్తుపట్టడానికి వీల్లేంకుడా ఉన్నాయి. ఘటనాస్ధలికి చేరుకున్న అధికారులు శవపరీక్షలు నిర్వహిస్తున్నారు. ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని కరాచీ కమిషనర్ షోయబ్ సిద్ధిఖి తెలిపారు.

English summary
At least 57 people including women and children were killed when their bus crashed into an oil tanker, igniting a fierce blaze in southern Pakistan early Sunday, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X