వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకాసా ప్రాంతంలో భారీ భూకంపం, ముగ్గురు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్‌లో భూకంపం కారణంగా ముగ్గురు మృతి చెందగా, 200 మంది వరకు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. వెక్టర్న్ జపాన్‌లోని ఒకాసాతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఈ భూకంపం వచ్చింది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఎనిమిది గంటలకు ముందు ఈ భూకంపం వచ్చింది. చనిపోయిన ముగ్గురిలో 9 ఏళ్ల చిన్న పాప కూడా ఉంది. భూకంప తీవ్రత 6.1 మాగ్నిట్యూడ్‌గా ఉంది.

At least three people killed, several injured after strong earthquake rattles Osaka area

భూకంప కేంద్రం ఉత్తర ఒకాసా ప్రాంతానికి 13 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సునామీ హెచ్చరికలు లేవు. భూకంప తీవ్రతకు ఓ స్విమ్మింగ్ పూల్ గోడ కూలిపోయింది. ఈ కారణంగానే 9 ఏళ్ల చిన్నారి మృతి చెందింది.

English summary
At least three people were killed and more than 200 injured after a strong quake rocked Osaka in western Japan during the morning rush hour on Monday (Jun 18).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X