• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు 'ఆట' సాయం

|

డెట్రాయిట్‌ : అమెరికాలో అరెస్టైన తెలుగు విద్యార్థులకు బాసటగా నిలిచింది అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆట). డెట్రాయిట్ తో పాటు బాటిల్ గ్రీక్ డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్న విద్యార్థులకు అండగా ఉండేలా చర్యలు చేపట్టింది. వారి తరపున కోర్టులో వాదించడానికి మిషిగన్ ఇమిగ్రేషన్ అటార్నీలను ఏర్పాటు చేసింది. ఆ మేరకు డిటెన్షన్ సెంటర్లలో ఉన్న విద్యార్థులను కలిసేందుకు ఆట ప్రతినిధులు అక్కడకు వెళ్లారు. అటార్నీలు కూడా వారితో పాటు వెళ్లారు.

ATA helping to telugu students who arrested in america

అమెరికాలో అరెస్టైన విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఇప్పటికే సేకరించామని తెలిపారు ఆట సభ్యులు. వారి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు ఫోన్ల ద్వారా తమను సంప్రదించారని, ఆ మేరకు ఇన్ఫర్మేషన్ తీసుకున్నామని చెప్పారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరపున ఇంకా ఎవరికైనా సహాయం కావాలంటే ఈ మెయిల్ ద్వారా సంప్రదించాలని కోరారు. info@atausa.org కి మెయిల్ చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. డిటెన్షన్ సెంటర్లకు విద్యార్థులను కలిసిన వారిలో ఆట సభ్యులు.. సత్య కందిమల్ల (ప్రెసిడెంట్), కరుణాకర్ మాధవరం (ఛైర్మన్), వినోద్ కుకునూర్ (ప్రెసిడెంట్ ఎలక్ట్), వెంకట్ మంతెన (BOD and EC)తదితరులు ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
American Telangana Association hired immigration attorneys in Michigan to help telugu students who are arrested and at 2 different detention centers in Detroit & Battle Creek, MI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more