వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెలూచిస్తాన్‌లో ఉగ్రదాడి: చర్చిలో కాల్పులు, 5గురు మృతి

|
Google Oneindia TeluguNews

క్వెట్టా: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బెలూచిస్తాన్‌లోని క్వెట్టా ప్రాంతంలోని కేథలిక్ చర్చిలోకి ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో నలుగురు నుంచి ఐదుగురు మృతి చెందారు. మరో ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి. పోలీసులు చర్చి ప్రాంగణం చుట్టు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Balochistan: 4 killed, 25 injured as terrorists storm Church in Quetta

క్రిస్మస్ ఫెస్ట్ రానున్న నేపథ్యంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

English summary
Gunmen attacked a Catholic church during Sunday mass at Quetta in Balochistan killing four people and injuring 25 injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X