వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ టార్గెట్ అమెరికా మ్యూజిక్ బ్యాండ్ (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ప్యారిస్ నగరంలోని బటాక్లాన్ అనే వేదికలో అమెరికన్ బ్యాండ్ ఈగిల్స్ ఆఫ్ డెత్ మెటల్ అనే సంగీత కచేరిని ఉగ్రవాదులు ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారని ఫ్రెంచి న్యూస్ సర్వీస్ తెలిపింది. సంగీత కచేరి ప్రారంభమైన సమయంలో అక్కడ తక్కువ మంది ఉన్నారు.

అప్పటికే పెద్ద పెద్ద స్పీకర్ల నుంచి మ్యూజిక్ వినిపిస్తుంది. అక్కడ ఉన్నవారు ఉత్సాహంగా కేరింతలతో సంగీత కచేరిని ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో ఉగ్రవాదులు వివిద ప్రాంతాలలో పట్టుకున్న బందీలను ఆ వేదిక దగ్గరకు తీసుకు వెళ్లారు.

తరువాత బాంబులు పేల్చి, అత్యాధునిక తుపాకీలతో కాల్చి అక్కడున్న వారిని అంతం చేశారు. భయంతో అనేక మంది పలు చోట్ల దాక్కున్నారు. రక్షణ బలగాలు రంగంలోకి దిగి వెనుక డోర్ ల నుంచి అందరిని బయటకు పంపించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

బీబీసీతో మాట్లాడిన ప్రత్యక్ష సాక్షులు

బీబీసీతో మాట్లాడిన ప్రత్యక్ష సాక్షులు

సంగీత కచేరికి హాజరై ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షులు బీబీసీ న్యూస్ తో మాట్లాడుతూ అక్కడ జరిగిన విధ్వంసం గురించి వివరించారు.

ముసుగులు వేసుకుని

ముసుగులు వేసుకుని

ముసుగులు వేసుకుని వచ్చిన ఉగ్రవాదులు ఒక్క సారిగా బాంబులు పేల్చి, తుపాకులతో కాల్పులు జరిపారని చెప్పారు.

నేల మీద పడుకున్నారు

నేల మీద పడుకున్నారు

యుద్దం జరుగుతుందని ఎవరో కేకలు వెయ్యడంతో నేల మీద పడుకుని ప్రాణాలు రక్షించుకున్నామని చెప్పారు.

కేఫ్ లోకి పరుగు

కేఫ్ లోకి పరుగు

సంగీత కచేరిలో పేలుళ్లు జరిగిన తరువాత అనేక మంది కేఫ్ లోకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు.

రక్తపు ఏరులు

రక్తపు ఏరులు

సంగీత కచేరి జరుగుతున్న చోట దాదాపు 100 మందిని ఉగ్రవాదులు చంపేశారని బీబీసీ న్యూస్ తెలిపింది.

రక్షణ బలగాలు

రక్షణ బలగాలు

వెంటనే రంగంలో దిగిన రక్షణ బలగాలు కేఫ్ లో తలదాచుకున్న వారిని ప్రాణాలతో రక్షించారు.

మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు

మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు

ఉగ్రవాదుల దాడిలో పలువురు మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు మరణించారని ఫ్రెంచ్ మీడియా తెలిపింది.

చెల్లాచెదురైన మృతదేహాలు

చెల్లాచెదురైన మృతదేహాలు

సంగీత కచేరి జరుగుతున్న పరిసర ప్రాంతాలలో ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.

విచారం వ్యక్తం చేసిన అధ్యక్షుడు

విచారం వ్యక్తం చేసిన అధ్యక్షుడు

ఉగ్రవాదులు దాడులు చెయ్యడం చాల దారుణంమైన సంఘటన అని ప్రాన్స్ అధ్యక్షుడు హోలండ్ విచారం వ్యక్తం చేశారు.

English summary
Eighty people were reported killed after gunmen burst into the Bataclan concert hall and took hostages before security forces stormed the hall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X