వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంపై తేనె టీగల దాడి, గంట ఆలస్యం (ఫోటో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మాస్కో: రష్యాలో తేనెటీగలు ఓ విమానం పైన దాడి చేశాయి. మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళ్తున్న ఎయిర్ బస్ ఏ319 విమానాన్ని ఒక్కసారిగా వేలాది సంఖ్యలో తేనె టీగలు చుట్టుముట్టాయి.

మాస్కోలోని నుకోవా విమానాశ్రయంలో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. రెక్కలు, కిటికీల పైన వాలాయి. దీంతో విమానాశ్రయ సిబ్బంది వచ్చి వాటిని చెదరగొట్టారు. దీంతో విమానం గంటపాటు ఆలస్యంగా బయలుదేరింది.

Bees attacked a flight in Russia, covering the fuselage and windows

సిబ్బంది వాటిని చెదరగొట్టడానికి ముందు, పెద్ద ఎత్తున తేనెటీగలు రావడంతో విమానంలోని ప్రయాణీకులు, కేబిన్ క్రూ తదితరులు రెండు అంబులెన్సులను పిలిచాయి. విమానాశ్రయ సిబ్బంది వెంటనే అప్రమత్తమై వాటిని చెదరగొట్టారు.

English summary
Swarm of BEES attack passenger plane at Vnukovo Airport bound for St Petersburg
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X