వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిడెన్ మంత్రివర్గంలోకి గే: పీట్ బుట్టిగీగ్‌కు చోటు.. ఇతరులు కూడా..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ క్రమంగా తన బృందాన్ని ఏర్పాటుచేసుకుంటున్నారు. తన మంత్రివర్గంలో కీలకమైన విభాగాలను సన్నిహితులను ప్రకటిస్తున్నారు. కీలకమైన విభాగాలకు ఉన్నతస్థాయి ఉద్యోగులను కూడా వెల్లడిస్తున్నారు. అయితే తాజాగా పీట్ బుట్టిగీగ్ అనే గే ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇతను ఇదిరకు మేయర్‌గా కూడా పనిచేశారు. రవాణాశాఖ కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు. బిడెన్ మంత్రివర్గంలో తొలి గే గా పీట్ బుట్టిగీగ్ నిలిచారు.

మిచిగాన్ మాజీ గవర్నర్ జెన్సిఫర్ గ్రాన్‌హోమ్‌కు కూడా బిడెన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇతను పునరుత్పాదక శక్తి పోర్టు పోలియో ఇవ్వబోతున్నారు. వాతావరణ పాలసీ చీఫ్‌గా గినా మెక్‌కార్తీకి అప్పగిస్తారు. బరాక్ ఒబామా నేతృత్వంలో గల ప్రభుత్వంలో ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా వ్యవహరించారు. పీట్ బుట్టిగీగ్ యూఎస్ సెనేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Biden names Buttigieg to cabinet in a first for an openly gay person

బుట్టిగిగ్ రవాణాశాఖకు అప్పగించే అవకాశం ఉంది. ఈ శాఖ సవాళ్లతో కూడుకున్నదని చెబుతున్నారు. అందుకోసమే అప్పజెప్పామని తెలిపారు. ఉపాధి, మౌలిక వసతులు, వాతావరణ మార్పులకు సంబంధించి కీలకమైన శాఖలను ఇతరులకు అప్పగిస్తారు. ఉద్యోగాలు సృష్టించడం, వాతావరణ సవాల్ ఎదుర్కొవడం.. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అవకాశం అని పేర్కొన్నారు.

Recommended Video

GHMC Mayor election: SEC releases key circulars | Oneindia Telugu

వైవిద్యం పెంపొందించేందుకు కృషి చేస్తానని బిడెన్ హామీనిచ్చారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే గే కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. బుట్టిగీగ్ నీరా టాండెన్ నేతృత్వంలో పనిచేస్తారని బిడెన్ తెలిపారు. టాండెన్‌కు అమెరికా బడ్జెట్ కూర్పు బాధ్యతలను బిడెన్ అప్పగించిన సంగతి తెలిసిందే.

English summary
US President-elect Joe Biden has nominated Pete Buttigieg, the openly gay former mayor, as his transportation secretary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X