వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా ముస్లింలకు సమాన హక్కులు: బిడె్న్ హామీ.. ట్రంప్‌పై విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయం సమీపిస్తోన్న కొలదీ.. ప్రచార పర్వం మరింత ఊపందుకొంది. ట్రంప్, బిడెన్ హామీలు కూడా పెరుగుతున్నాయి. అయితే తాజాగా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి బిడెన్ ముస్లింల గురించి మాట్లాడారు. అమెరికాలో ఉన్న ముస్లింలకు అన్నీ హక్కులు ఉంటాయని చెప్పారు. సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వీలు ఉంటుందని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ముస్లింలపై నిషేధం అని ప్రకటించి.. విమర్శలు రావడంతో వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బిడెన్ ఆ అంశాన్ని ప్రస్తావించి అమెరికన్ ముస్లింలను తన వైపునకు మలచుకున్నాడు.

ముస్లిం అడ్వకేట్లు, పౌర హక్కుల సంస్థకు గురువారం బిడెన్ వీడియోలో మాట్లాడారు. అమెరికాలో జరుగుతోన్న ద్వేషపూరిత నేరాలను బిడెన్ ఖండించారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరీ సహకారం తీసుకుంటాని తెలిపారు. అమెరికాలోని ముస్లింలకు సమాన హక్కులను కల్పిస్తానని బిడెన్ మరోసారి ఉద్ఘాటించారు.

Biden vows to repeal ‘Muslim ban’ imposed by Trump admin if elected..

ముస్లిం దేశాల నుంచి ప్రయాణికులను ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇరాన్, సిరియా, నైజీరియా సహా ఆరు దేశాలపై బ్యాన్ కొనసాగింది. ముస్లింలతో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉంది అని ఆందోళన చెందారు.

Recommended Video

Top News Of The Day : Nobel Prize 2020, ఆర్థిక శాస్త్రంలో ఇద్దరిని వరించిన నోబెల్ పురస్కారం!

మరోవైపు డెమోక్రట్ అభ్యర్థులను కరోనా వైరస్ వెంటాడుతోంది. దీంతో వారి ప్రచారానికి ఇబ్బందిగా మారింది. కానీ అధ్యక్ష అభ్యర్థుల ర్యాలీలు మాత్రం కొసాగుతన్నాయి. ట్రంప్ ప్లోరిడి, పెన్సిల్వేనియా, అయోవా.. బిడెన్ ఓహియో, ప్లోరిడాలో క్యాంపెయిన్ చేయనున్నారు.

English summary
Democratic presidential nominee Joe Biden has vowed to include Muslim Americans in every social and political aspect in his administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X