వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఫ్ఘన్ సుప్రీం కోర్టు సమీపంలో ఆత్మాహుతి దాడి: 12మంది మృతి

ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని సుప్రీం కోర్టు సమీపంలో మంగళవారం నాడు భారీ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కూడా దీనిని నిర్ధారించారని సమాచారం.

|
Google Oneindia TeluguNews

కాబుల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని సుప్రీం కోర్టు సమీపంలో మంగళవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకుంది. పోలీసులు కూడా దీనిని నిర్ధారించారు. ఈ పేలుడు కారణంగా 12 మంది మృతి చెందారు.

ఆత్మాహుతి దళానికి చెందిన సూసైడ్ బాంబర్... సుప్రీం కోర్టు ఉద్యోగులను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు కోర్టు పని వేళలు ముగిసిన తర్వాత అందరూ బయటకు వచ్చే సమయంలో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది.

Blast reported near Afghanistan's Supreme Court

సుప్రీం కోర్టు పార్కింగ్ ప్రాంతంలో ఈ చోటు చేసుకుందని సమాచారం. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దాడి జరిగిన రహదారిని మూసివేశారు.

English summary
An explosion occurred near the Supreme Court in the centre of Afghanistan's capital, Kabul, on Tuesday, according to police and witnesses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X