వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వైరస్: బ్రిటీష్ నటి హిల్లరీ హీత్ హఠాన్మారణం, వైరస్ లక్షణాలతోనే: కుటుంబసభ్యులు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సమస్యలతె బిట్రీష్ నటి హిల్లరీ హీత్ చనిపోయారు. ఆ విషయాన్ని ఆమె బంధువు సోషల్ మీడియాలో రాసుకొన్నారని హాలీవుడ్ రిపోర్టర్ పేర్కొన్నారు. 74 ఏళ్ల హీత్.. విచ్ ఫైండర్ సినిమాలో నటనకు గానూ మంచి గుర్తింపును పొందారు.

ఇంగ్లండ్‌లోని లివర్‌పూల్‌లో హీత్ జన్మించారు. 1968లో నటించి విచ్ ఫైండర్‌లో పోషించిన హరర్ రోల్‌తో ఆమె సినీ జీవితం మారిపోయింది. తర్వాత వరసగా సినిమాల్లో అవకాశం రావడంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు. హీత్.. కరోనా వైరస్ లక్షణాలతో చనిపోయారు. వైరస్ వల్ల కాదని కుటుంబసభ్యులు స్పష్టంచేశారు.

British actor Hilary Heath dies of complications from coronavirus

విచ్ ఫైండర్‌తోపాటు ఆవుపుల్లీ బిగ్ అడ్వేంచర్, బై మౌత్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె హఠాన్మారణంతో హలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.

కరోనా వైరస్ మానవళిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మందికి వైరస్ సోకగా.. 1 లక్ష మంది చనిపోయారు. ఇటలీ, అమెరికాలో మృతుల సంఖ్య 18 వేలు దాటింది. వైరస్ తీవ్రత ఉన్న చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కర్ఫ్యూ విధించి.. ప్రజలను సామాజిక దూరం పాటించాలని కోరుతున్నాయి.

English summary
British actor, Hilary Heath, best known for her role in horror movie Witchfinder General, has died of complications from coronavirus. She was 74.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X