వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు మందు ఇదే..? రెండునెలల క్రితమే వైరస్ జాడ, యాంటి బయోటిక్స్ వద్దంటోన్న బ్రిటీష్ టీచర్

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ బారినపడి ఇప్పటికే 500 మంది వరకు చనిపోగా.. 20 వేల మందికి వైరస్ సోకింది. వైరస్ సోకిన వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ అంటేనే భయపడుతున్నారు. కానీ ఓ బ్రిటిష్ వ్యక్తి మాత్రం తాను వైరస్‌ను ఓడించానని చెబుతున్నాడు. తనకు రెండునెలల క్రితమే వైరస్ లక్షణాలు కనిపించాయని గుర్తుచేశాడు.

హాట్ విస్కీ, తేనే

హాట్ విస్కీ, తేనే

చైనాలోని వుహన్‌లో కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ జరిగింది. ఇక్కడే వందలాది మంది వైరస్‌తో పోరాడి చనిపోయారు. అయితే కానర్ రీడ్ అనే బ్రిటీష్‌కు చెందిన టీచర్ వుహన్‌లోనే ఉంటున్నారు. రెండునెలల క్రితం వైరస్ లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. అయితే అందరిలా అతను కూడా భయపడ్డారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికి గురవడంతో బ్రిత్ ఆనలైజర్ కూడా పెట్టుకున్నారు. రెండు వారాలు ఆస్పత్రిలో ఉన్నారు.

Recommended Video

Coronavirus : Andhra Girl Jyothi Seeking For Help In China | పది రోజుల్లో పెళ్లి.. ఇంతలో చైనా వెళ్లి
 యాంటి బయోటిక్స్ వద్దు..

యాంటి బయోటిక్స్ వద్దు..

వైద్యులు యాంటి బయోటిక్స్ వాడమని కోరితే సున్నితంగా తిరస్కరించారు. తన సొంత మందు తీసుకోవడం ప్రారంభించారు. హాట్ విస్కీ, తేనేను తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకేముంది తన వైరస్ క్రమంగా తగ్గిందని చెప్తున్నారు. లిక్కర్‌తో తాను వైరస్‌ను జయించానని పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్ వల్ల ఇప్పటికే 500 మంది వరకు మృతిచెందిన సంగతి తెలిసిందే. కానీ బ్రిటీష్ టీచర్ మాత్రం తన సొంత వైద్యంతో తగ్గిందని చెప్తుడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

 హాట్ విస్కీ, తేనే

హాట్ విస్కీ, తేనే

చైనాలోని వుహన్‌లో కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ జరిగింది. ఇక్కడే వందలాది మంది వైరస్‌తో పోరాడి చనిపోయారు. అయితే కానర్ రీడ్ అనే బ్రిటీష్‌కు చెందిన టీచర్ వుహన్‌లోనే ఉంటున్నారు. రెండునెలల క్రితం వైరస్ లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. అయితే అందరిలా అతను కూడా భయపడ్డారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికి గురవడంతో బ్రిత్ ఆనలైజర్ కూడా పెట్టుకున్నారు. రెండు వారాలు ఆస్పత్రిలో ఉన్నారు.

యాంటి బయోటిక్స్ వద్దు..

యాంటి బయోటిక్స్ వద్దు..

వైద్యులు యాంటి బయోటిక్స్ వాడమని కోరితే సున్నితంగా తిరస్కరించారు. తన సొంత మందు తీసుకోవడం ప్రారంభించారు. హాట్ విస్కీ, తేనేను తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకేముంది తన వైరస్ క్రమంగా తగ్గిందని చెప్తున్నారు. లిక్కర్‌తో తాను వైరస్‌ను జయించానని పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్ వల్ల ఇప్పటికే 500 మంది వరకు మృతిచెందిన సంగతి తెలిసిందే. కానీ బ్రిటీష్ టీచర్ మాత్రం తన సొంత వైద్యంతో తగ్గిందని చెప్తుడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

డెవిల్స్ టౌన్

డెవిల్స్ టౌన్

తాను వుహన్‌లో మూడేళ్లుగా నివసిస్తున్నానని కానర్ పేర్కొన్నారు. వైరస్ బారిన పడి సిటీ దెయ్యాల పట్టణంగా మారిందని పేర్కొన్నారు. వైరస్ ప్రబలడంతో మాస్క్ లేకుండా బయటకొస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని వివరించారు.

English summary
Connor Reed, an English teacher in Wuhan lives in Wuhan, China - has claimed that he managed to cure his illness with the help of alcohol and honey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X